TTD News: నవీ ముంబయిలో శ్రీవారి ఆలయానికి భూమి పూజ, అట్టహాసంగా జరిగిన వేడుక
నవీ ముంబయిలో శ్రీవారి ఆలయానికి భూమి పూజ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహాజరైన మహరాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిందే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్, రేమాండ్స్ అధినేత సింఘానియా
వీరితో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి కూడా హాజరయ్యారు.
ఆలయ నిర్మాణంతో నవీ ముంబయి ఆర్దికంగా ముందుకు వెళ్తుందన్న సీఎం ఏక్నాథ్ సిండే
ఆలయ నిర్మాణానికి టిటిడికి పూర్తిగా సహకరిస్తామని ముఖ్యమంత్రి హామీ
ఈ ఆలయానికి కొల్హాపూర్ లక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని అనుసంధానం చేస్తామని సీఎం వెల్లడి
ఆలయం కోసం 600 కోట్ల విలువైన 10 ఎకరాల భూమిని కేటాయించిన మహారాష్ట్ర సర్కారు
రూ.100 కోట్ల వ్యయంతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించనున్న సింఘానియా
తిరుమల వెళ్లలేని ముంబయి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం
తిరుమల శ్రీవారి ఆలయ తరహలోనే నవీ ముంబయిలో ఆలయ నిర్మిస్తామన్న వైవీ సుబ్బారెడ్డి