Ram Mandir Pics: అయోధ్యలో ఆధ్యాత్మిక సందడి, నగరమంతా రామమయమే - ఆకట్టుకుంటున్న దృశ్యాలు
రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవానికి సన్నాహాలు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయోధ్యలో కొనసాగుతున్న ఆధ్యాత్మిక సంబరాలు
అయోధ్యలో రామ మందిర ప్రారంభం సందర్భంగా రాంచీలో సందడి.. రామ లక్ష్మణుల ఊరేగింపు యాత్ర
రామ మందిరంలోని వివిధ ద్వారాలకు తలుపులు రెడీ
అయోధ్య నగరంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చిత్రాలు, ఫ్లైఓవర్లపై పెయింటింగ్ వేస్తున్న కళాకారులు
యువత ఉత్సాహం.. రాముడి టాటూలకు బాగా గిరాకీ
యువత ఉత్సాహం.. రాముడి టాటూలకు బాగా గిరాకీ
రామ మందిర ప్రారంభోత్సవం కోసం తయారవుతున్న మట్టి ప్రమిదలు
అయోధ్య నగరంలో రాములవారి కళాఖండాలు
రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవానికి సన్నాహాలు
రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవానికి సన్నాహాలు
ఆలయంలో ఉంచడం కోసం అష్టధాతువుతో తయారు చేసిన గంటలు రెడీ. వీటిలో పెద్ద గంట బరువు 2,400 కిలోలు
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ సంబరాలు
ఆలయంలో ఉంచడం కోసం అష్టధాతువుతో తయారు చేసిన గంటలు రెడీ. వీటిలో పెద్ద గంట బరువు 2,400 కిలోలు
అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కోసం కొనసాగుతున్న సన్నాహక కార్యక్రమాలు
అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కోసం కొనసాగుతున్న సన్నాహక కార్యక్రమాలు
అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కోసం కొనసాగుతున్న సన్నాహక కార్యక్రమాలు
అయోధ్య నగరంలో కొనసాగుతున్న అలంకరణ పనులు
రామజన్మ భూమిలో నిర్మితం అయిన రామ మందిరం
అయోధ్య నగరంలోని లతా మంగేష్కర్ చౌక్ కు అలంకరణ