Jammu Kashmir: అందాల కశ్మీరం- జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన భూతల స్వర్గం!
ABP Desam
Updated at:
13 Nov 2022 01:33 PM (IST)
1
జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశాల్లో జమ్ముకశ్మీర్ ఒకటి. (Image Source: PTI)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇక్కడి ప్రకృతి సోయగం, వాతావరణం.. పర్యటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. (Image: Twitter/@theaarifhussain)
3
ఈ సంవత్సరం ఇప్పటివరకు 25 లక్షలకు పైగా పర్యటకులు కశ్మీర్‌ను సందర్శించారు. గత 75 సంవత్సరాలలో ఇది అత్యధికం. (Image: Twitter/@theaarifhussain)
4
శరదృతువు ప్రారంభం కావడంతో కశ్మీర్ లోయ ఎరుపు రంగు వర్ణంతో అందంగా ఉంది. (Image: Twitter/@theaarifhussain)
5
కశ్మీర్‌లోని చినార్ చెట్లు రంగవల్లులతో అలంకరించినట్లుగా కనిపిస్తున్నాయి. (Image Source: PTI)
6
మొఘల్ తోటలు చినార్ చెట్లు, జబర్వాన్ కొండలతో ప్రకాశవంతమైన ఎరుపు రంగును పూసుకున్నాయి. (Image Source: PTI)