Isha Ambani: మనవడు మనవరాలికి అంబానీ గ్రాండ్ వెల్కమ్
లాస్ ఏంజెల్స్‌లో డెలివరీ అయ్యాక తొలిసారి ఇండియాకు వచ్చిన ఇశా అంబానీకి ముకేశ్ అంబానీ దంపతులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమనవడు, మనవరాలికి స్వాగతం పలికేందుకు కళ్లు చెదిరే ఏర్పాట్లు చేసింది ముకేశ్ అంబానీ కుటుంబం.
కరుణ సింధు, అంటిల్లా రెసిడెన్స్‌లను అందంగా అలంకరించారు. భారీ కాన్వాయ్‌తో ఇశా అంబానీని ఇంటికి తీసుకొచ్చారు.
ఇద్దరు కవలల్లో ఒకరు మగ శిశువు కాగా మరొకరు ఆడ శిశువు. వీరికి కృష్ణ, ఆద్య అని పేర్లు పెట్టారు.
ఇశా అంబానీ ముంబయి వచ్చేందుకు ఖతార్ ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది.
అమెరికాలోనే బెస్ట్ పీడియాట్రిషియన్ డాక్టర్ గిబ్సన్ కూడా వీరితో పాటు ఉన్నారు. శిశువులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వీళ్లంతా నిత్యం పర్యవేక్షించారు.
శిశువుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న అమెరికన్ నర్సులూ ప్లైట్‌లో వచ్చారు.
శిశువులను ఆశీర్వదించేందుకు దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలకు చెందిన పూజారులను పిలిపించింది అంబానీ కుటుంబం.
అంబానీ ఫ్యామిలీ ఈ సంతోష సమయంలో 300 కిలోల బంగారాన్ని దానం చేయనుంది.
ప్రపంచవ్యాప్తంగా రకరకాల దేశాల నుంచి క్యాటరర్లను పిలిపించారు. ప్రముఖ ఆలయాల ప్రసాదాలనూ తెప్పించారు.