India Submarine Vagir: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ వగీర్!
ABP Desam
Updated at:
23 Jan 2023 08:44 PM (IST)
1
భారత నేవీ దళంలోకి మరో జలాంతర్గామి చేరింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సోమవారం రోజు కొత్త జలాంతర్గామిని నేవీ అధికారులకు అప్పగించారు.
3
50 కల్వరీ తరగతి సబ్ మెరైన్ వగీర్ ను ముంబైలోని నేవీ అధికారులకు అప్పగించారు.
4
వగీర్ జలాంతర్గామి అప్పగింత ముంబైలో జరిగింది.
5
అత్యంత నిశ్శబ్దంగా ప్రయాణించగల జలాంతర్గామి ఇది.
6
ఇది బలీయమైన ఆయుధ ప్యాకేజీతో కూడిన సబ్ మెరైన్
7
24 నెలల్లో నేవీలోకి చేరిన 3వ జలాంతర్గామి
8
ఈ జలాంతర్గామి రాకతో నేవీ బలం మరింత పెరిగింది.
9
ఈ జలాంతర్గామితో చైనా ఆటలకు చెక్ పెట్టొచ్చని అధికారులు తెలిపారు.