Holi Celebrations 2023: దేశమంతా రంగులమయం - హోలీ సంబురాల్లో మునిగితేలిన ప్రజలు
ఆనందంగా ఒకరికొకరు రంగులు పులుముకుంటూ ఎంజాయ్ చేస్తున్న ప్రజలు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహోలీ సంబురాల్లో భాగంగా అందంగా ముస్తాబై నృత్యాలు చేస్తున్న మహిళలు
జుట్టంతా రంగుతో అందంగా కెమెరాకు చిక్కిన మహిళ
మహిళలంతా ఒక్కచోట చేరి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్
ప్రజలంతా కలిసి ఒక్కచోట చేరి ఎంజాయ్ చేస్తూ..
చిన్ని కృష్ణుడి ప్రతిమకు రంగులు పులుముతూ.. భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్న ప్రజలు
రంగులతో పాటు నీళ్లు చల్లుకొని.. రెయిన్ డ్యాన్స్ చేస్తున్న యువత
ఆనందంతో రంగులు చల్లుకోవడమే కాదు ఆపై హ్యాపీగా నృత్యాలు చేస్తూ..
కళ్లల్లో పడకుండా అద్దాలు పెట్టుకొని.. నోట్లోకి వెళ్లకుండా మూతి మూసుకున్న మహిళ
ఆనందంగా హోలీ పండుగ చేసుకుంటున్న ఆర్మీ జవాన్లు
స్నేహితురాలికి నిండుగా రంగులు పులుముతున్న యువకుడు
ఆందంగా ముస్తాబై మరీ రంగుల పండుగలో సందడి చేస్తున్న అతివలు
అంతా కలిసి హోలీ సంబురాలు.. ఆటపాటలతో సంబురాలు
రాత్రవుతున్నా కొనసాగుతున్న హోలీ సంబురాలు..