Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో బాలీవుడ్ బ్యూటీ- రాహుల్‌తో అడుగులేసిన రియా సేన్
ABP Desam
Updated at:
17 Nov 2022 04:45 PM (IST)
1
ఈ యాత్రలో ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మహారాష్ట్రలో సాగుతోన్న జోడో యాత్రలో నటి రియా సేన్ పాల్గొన్నారు.
3
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి ఆమె అడుగులు వేశారు.
4
అకోలాలో రియా సేన్.. రాహుల్ గాంధీని కలిశారు.
5
రియా సేన్ కంటే ముందు నవంబర్ 2న రాహుల్ గాంధీ యాత్రలో నటి పూజా భట్ కూడా పాల్గొన్నారు.
6
రియాసేన్.. రాహుల్ గాంధీతో కలిసి నడిచిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.