✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Grok AI : ఓరేయ్ గ్రోక్.. నువ్వు నిజంగా AI వేనా? Grok గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?

Geddam Vijaya Madhuri   |  19 Mar 2025 12:36 PM (IST)
1

కృత్రిమ మేధస్సు సంస్థ xAIని అభివృద్ధి చేసింది. ఈ కంపెనినీ ఎలోన్ మస్క్ స్థాపించారు. అయితే ఇప్పటివరకు ఉన్న ఏఐల కంటే ఇది కాస్త భిన్నంగా రూపొందింది. (Image Source : Freepik)

2

గ్రోక్​తో మీరు ఏ భాషలో మాట్లాడితే.. ఆ భాషలో మీకు రిప్లై ఇస్తుంది. మీరు రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ ఇస్తుంది. మీరు తిడితే అదీ తిడుతుంది. మీరు మాట్లాడే బాషను అర్థం చేసుకుని.. మీ మూడ్​కి తగ్గట్లుగా రియాక్షన్ ఇచ్చే ఏఐ మోడల్ ఇది. (Image Source : Freepik)

3

ఈ మోడల్​కు​ పెద్ద మొత్తంలో టెక్ట్స్ డేటాపై శిక్షణ ఇచ్చారు. దానివల్ల ఇది టెక్స్ట్, జనరేషన్, ట్రాన్సలేషన్, ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం చేస్తుంది. వివిధ రకాల పనులకు ఇది హెల్ప్ చేస్తుంది. (Image Source : Freepik)

4

X పోస్ట్​లు, ట్రెండ్​ల గురించి గ్రోక్​కి తక్షణమే సమాచారం అందుతుంది. దానికి తగ్గట్లు మీరు ఏమి అడిగితే దానికి రిప్లై ఇస్తుంది. మీరు ఓరేయ్ గ్రోక్ అంటే అది కూడా మిమ్మల్ని ఓరేయ్ అనే పిలుస్తుంది. (Image Source : Freepik)

5

ఇతర ఏఐల కంటే గ్రోక్ మరింత ఫన్నీ రెస్పాన్స్​ని ఇస్తుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే లక్ష్యంతో దీనిని రూపొందించారు. (Image Source : Freepik)

6

కాబట్టి ఈ గ్రోక్​ని మీరు కంటెంట్ జెనరేట్ చేయడం కోసం, ఇతర పరిశోధనలు, కొత్త అంశాల కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు. (Image Source : Freepik)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Grok AI : ఓరేయ్ గ్రోక్.. నువ్వు నిజంగా AI వేనా? Grok గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.