✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Watermelon Seeds : పుచ్చకాయ గింజల్లోని పోషకాలివే.. వాటిని తింటే ఎంత మంచిదో తెలుసా?

Geddam Vijaya Madhuri   |  30 Mar 2025 08:59 PM (IST)
1

పుచ్చకాయ గింజల్లోని పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అందుకే వాటిని రెగ్యులర్​గా తీసుకుంటే ఎంతో మంచిదట. ఇంతకీ దానిలోని పోషకాలు ఏంటి? వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. (Image Source : Envato)

2

పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వెజిటేరియన్స్, వీగన్స్​ ప్రోటీన్​కోసం వీటిని తీసుకోవచ్చు. మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మజిల్​కి రిలాక్సేషన్​ అందించి.. బోన్స్​ హెల్త్​కి మేలు చేస్తుంది. (Image Source : Envato)

3

వాటర్​మిలాన్ సీడ్స్​లోని జింక్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గాయాలు త్వరగా తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి, కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. (Image Source : Envato)

4

వీటిలోని మెగ్నీషియం, పొటాషియం కంటెంట్​ ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా గుండె సమస్యలు రాకుండా హెల్ప్ చేస్తుంది. మెగ్నీషియం, జింక్​ బోన్స్​ హెల్త్​ని మెరుగుపరుస్తాయి. (Image Source : Envato)

5

బ్లడ్​ షుగర్​ని రెగ్యులేట్ చేయడంలో మెగ్నీషియం హెల్ప్ చేస్తుంది. ఇన్సులిన్స్ సెన్సిటివిటీని ఇది దూరం చేస్తుంది. హెల్తీ స్కిన్, హెయిర్​ని ప్రమోట్ చేయడంలో యాంటీఆక్సిడెంట్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. (Image Source : Envato)

6

ఇన్​ఫ్లమేషన్​ని తగ్గించి.. ఆర్థరైటిస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. దీనిలోని ఫైబర్ మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. (Image Source : Envato)

7

పుచ్చకాయ సీడ్స్​ని రోస్ట్ చేసి.. లేదా వాటిని పౌడర్​ చేసి.. సలాడ్స్​లో టాపింగ్స్​గా వేసుకుని.. లేదా పెరుగులో కలిపి కూడా తీసుకోవచ్చు. లేదా పుచ్చకాయ గింజలను పూర్తిగా ఎండబెట్టి నేరుగా కూడా తినొచ్చు. (Image Source : Envato)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Watermelon Seeds : పుచ్చకాయ గింజల్లోని పోషకాలివే.. వాటిని తింటే ఎంత మంచిదో తెలుసా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.