Valentines Day Wishes : హ్యాపీ వాలెంటైన్స్ డే.. మీ వాలెంటైన్‌కి విష్ చేశారా?
నీతో ప్రతి రోజు వాలెంటైన్స్ డేలా గడపాలని.. ప్రతి వాలెంటైన్ డేకి నీతో ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ వాలెంటైన్స్ డే. (Images Source : Pixabay)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిన్ను చూసిన ప్రతిసారి నా మనసులో సీతాకోకచిలుకలు ఎగురుతూనే ఉన్నాయి. నీతో రోజు ప్రేమలో పడిపోతున్నాను. హ్యాపీ వాలెంటైన్స్ డే డియర్. (Images Source : Pixabay)
నువ్వు నాకే కాదు.. నా కుటుంబసభ్యులందరికీ.. ఫేవరెట్ పర్సన్ అయిపోయావు. నా లైఫ్‌లోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. హ్యాపీ వాలెంటైన్స్ డే.(Images Source : Pixabay)
నువ్వు మన రిలేషన్‌ని బెటర్ చేయడానికి పెట్టే ప్రతి ఎఫర్ట్‌ని నేను జీవితాంతం గుర్తించుకుంటాను. హ్యాపీ వాలెంటైన్స్ డే.(Images Source : Pixabay)
నా విశ్వంలో నువ్వే సూర్యుడివి, చంద్రుడివి. అంథకారమైన నా జీవితంలో వెలుగునిచ్చావు. హ్యాపీ వాలెంటైన్స్ డే.(Images Source : Pixabay)
ప్రేమ మీద నమ్మకం లేని నాకు.. అసలైన ప్రేమంటే ఇది అని రుచి చూపించావు. హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్.(Images Source : Pixabay)
నా బాధని నవ్వుగా మార్చావు.. నా కన్నీళ్లను ఆనంద బాష్పాలు చేశావు.. నా గత జ్ఞాపకాలను మన ఫ్యూచర్‌తో నింపేశావు. హ్యాపీ వాలెంటైన్స్ డే.(Images Source : Pixabay)