✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Thyroid Diet : థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు రోజూ తినాల్సిన ఫుడ్స్ ఇవే.. డైట్​లో చేర్చుకోండి

Geddam Vijaya Madhuri   |  20 Mar 2025 11:18 AM (IST)
1

థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కొన్ని ఫుడ్స్ తమ డైట్​లో చేర్చుకోవడం వల్ల దానిని కంట్రోల్ చేయవచ్చని చెప్తున్నారు. ఇంతకీ రోజూ తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

2

అయోడిన్​ అధికంగా ఉండే ఆహారాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడంలో హెల్ప్ చేస్తాయి. సీవీడ్​ని మీరు డైట్​లో చేర్చుకోవచ్చు. థైరాయిడ్ పనిచేకుండా దారితీసే లోపాలను కంట్రోల్ చేస్తాయి. దీనివల్ల థైరాయిడ్ కంట్రోల్​లో ఉంటుంది. అయితే దీనిని లిమిటెడ్​గానే తీసుకోవాలి. ఎందుకంటే థైరాయిడ్ పనితీరును అధిక అయోడిన్ దెబ్బతీస్తుంది.

3

సెలీనియం కోసం బ్రెజిల్ నట్స్ తీసుకోవచ్చు. థైరాయిడ్ హార్మోన్ జీవక్రియలో సెలీనియం ముఖ్యపాత్ర పోషిస్తుంది. బ్రెజిల్ నట్స్ వాపును తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. రోజుకు రెండు, మూడు బ్రెజిల్ నట్స్ తీసుకోవచ్చు.

4

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం చేపలను డైట్​లో తీసుకోవచ్చు. ఇవి వాపును తగ్గించి.. థైరాయిడ్ పనితీరుకు మద్ధతునిస్తుంది. ఈ ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. థైరాయిడ్​ని దూరం చేస్తాయి.

5

విటమిన్ డి ఎక్కువగా ఉండే ఉత్పత్తులు కచ్చితంగా డైట్​లో తీసుకోవాలి. మిల్క్ ప్రొడెక్ట్స్​లో విటమిన్ డి, కాల్షియం, అయోడిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవననీ థైరాయిడ్​ను కంట్రోల్ చేయండలో హెల్ప్ చేస్తాయి.

6

ఆకుకూరల్లో మెగ్నీషియం, ఐరన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఇవి థైరాయిడ్ పనితీరుకు ప్రతికూలంగా ప్రభావితం చేసే వాటిని కంట్రోల్ చేస్తాయి. వీటిని డైట్లో చేర్చుకోవడం వల్ల మొత్తం శ్రేయస్సు మెరుగుపడుతుంది.

7

థైరాయిడ్​ను మీరు కంట్రోల్ చేయాలనుకుంటే వైద్య సహాయం కచ్చితంగా తీసుకోవాలి. మెడిసన్స్ ఉపయోగిస్తూ వీటిని డైట్​లో చేర్చుకోవచ్చు. అలాగే నిపుణుల సలహాలు తీసుకుని డైట్​ మార్చుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Thyroid Diet : థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు రోజూ తినాల్సిన ఫుడ్స్ ఇవే.. డైట్​లో చేర్చుకోండి
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.