ఈ లోపం వల్ల హైబీపీ వచ్చే అవకాశం
ABP Desam | 29 Dec 2022 12:57 PM (IST)
1
అధిక రక్త పోటు బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. -Image Credit: Pixabay/Instagram
2
మన శరీరంలో పొటాషియం లోపం చాలా ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. -Image Credit: Pixabay/Instagram
3
ఇది గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రిస్తుంది. అలాగే కండరాలు, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. -Image Credit: Pixabay/Instagram
4
శరీరం నుంచి అదనపు సోడియం బయటికి పంపించేందుకు కూడా పొటాషియం అవసరం. -Image Credit: Pixabay/Instagram
5
ఇది లోపిస్తే రక్తనాళాలు బిగుసుకుపోయి, రక్తం అతివేగంగా నాళాల గోడలను గుద్దుకుంటూ వెళతాయి. దీని వల్ల రక్తపోటు వస్తుంది. -Image Credit: Pixabay/Instagram
6
అలాగే గుండెదడ, అలసట, కండరాల బలహీనత, తిమ్మిర్లు పట్టడం వంటి సమస్యలు వస్తాయి.-Image Credit: Pixabay/Instagram