అన్నం ఇలా వండితే కెలోరీలు తగ్గిపోతాయి
అధిక బరువుతో బాధపడేవారు, మధుమేహులు అన్నం తినేందుకు భయపడతారు. -Image credit: Pixabay/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅధికంగా తింటే కెలోరీలు అధికంగా ఒంట్లో చేరుతాయని వారి భయం. కానీ చిన్న చిట్కాతో అన్నంలో కెలోరీలు సగానికి పైగా తగ్గించుకోవచ్చు. -Image credit: Pixabay/Instagram
పరిశోధనల ప్రకారం బియ్యంలో కేలరీలను తగ్గించడానికి సమర్థమంతమైన మార్గం ఒకటుంది. -Image credit: Pixabay/Instagram
-Image credit: Pixabay/Instagram
అన్నం ఉడుకుతున్నప్పుడే ఆ నీటిలో ఒక టీస్పూను కొబ్బరి నూనె చేర్చి బాగా కలపాలి. -Image credit: Pixabay/Instagram
కొబ్బరినూనె వల్ల అన్నంలోని కెలోరీలు 50 శాతం పైగా తగ్గిపోతాయి. -Image credit: Pixabay/Instagram
కొబ్బరినూనె వేసి వండిన అన్నాన్ని ఫ్రిజ్ లో ఉంచి కొన్ని గంటల తరువాత తింటే కెలోరీలు ఇంకా తగ్గిపోతాయి. -Image credit: Pixabay/Instagram