బుగ్గల్లో సొట్ట పడడం వెనుక రహస్యం తెలుసా?
బుగ్గలో సొట్ట పడితే ఆ అందమే వేరు. బుగ్గసొట్టలు అబ్బాయిలకన్నా అమ్మాయిలకే ప్రత్యేక ఆకర్షణ. -Image credit: Pixabay/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసైన్సు ప్రకారం సొట్ట బుగ్గలు పడడం వెనుక మానవ శరీర నిర్మాణమే కారణం. -Image credit: Pixabay/Instagram
ముఖంలోని ప్రధాన కండరం జైగోమాటికస్ సాధారణంగా చెంప ఎముక నుంచి మన నోటి మూల వరకు ఒకేలా ఉంటుంది. -Image credit: Pixabay/Instagram
కొందరిలో పుట్టుకతోనే ఈ కండరం రెండు వేర్వేరు చిన్న కండరాలుగా విడిపోతుంది. ఇందులో ఒకటి నోటి చివర వరకు వెళుతుంది. ఇంకోటి మాత్రం నోటి మూలలో ఆగిపోతుంది. -Image credit: Pixabay/Instagram
ఆ రెండు కండరాల మధ్య ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. అప్పుడు నవ్వినప్పుడు అక్కడ లోతుగా సొట్ట పడుతుంది. -Image credit: Pixabay/Instagram
తల్లికి లేదా తండ్రికి సొట్ట బుగ్గలు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం 50 శాతం ఉంది. -Image credit: Pixabay/Instagram