✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Tamannaah Beauty Tips : మొటిమలు తగ్గించుకోవడానికి తమన్నా ఏమి చేస్తుందో తెలుసా? వింటే షాక్ అవుతారు

Geddam Vijaya Madhuri   |  03 Aug 2025 03:20 PM (IST)
1

తమన్నా భాటియా సినిమాల్లో హీరోయిన్​గా మిల్కీ బ్యూటీగా ప్రజలకు చాలా దగ్గరైంది. ఈ మధ్యకాలంలో పలు హిట్ ఐటమ్ పాటలలో నర్తించి మెప్పించింది.

2

స్పెషల్ సాంగ్స్​తో తమన్నా క్రేజ్ మునుపటి కంటే బాగా పెరిగిందనే చెప్పాలి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. చిన్న పిల్లలు సైతం తన పాటలు లేకుంటే భోజనం చేయట్లేదని తెలిపింది.

3

అదే ఇంటర్వ్యూలో తమన్నా పలు బ్యూటీ టిప్స్ తెలిపింది. ఆ సమయంలో మొటిమలను దూరం చేసుకోవడానికి ఓ సింపుల్ టిప్స్ ఫాలో అవుతుందని తెలిపింది మిల్కీ బ్యూటీ.

4

తన మొటిమలను నయం చేయడానికి ఉమ్మిని ఉపయోగిస్తానని చెప్పింది. ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందని ఆమె తెలిపింది.

5

తమన్నా చెప్పిన ఈ మొటిమల చికిత్స ట్రిక్ గురించి విన్న అభిమానులు ఆశ్చర్యంలో మునిగిపోయారు.

6

ఉదయాన్నే ఉమ్మిని మొటిమకి అప్లై చేస్తే అది తగ్గుతుందంటూ చెప్పింది ఈ మిల్కీ బ్యూటీ. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. అది తనకు పనిచేసిందని తెలిపింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Tamannaah Beauty Tips : మొటిమలు తగ్గించుకోవడానికి తమన్నా ఏమి చేస్తుందో తెలుసా? వింటే షాక్ అవుతారు
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.