✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Mango Milkshake Recipe : సమ్మర్ స్పెషల్ మ్యాంగో మిల్క్​షేక్.. సింపుల్, టేస్టీ రెసిపీ

Geddam Vijaya Madhuri   |  28 Apr 2025 01:36 PM (IST)
1

మామిడిపండ్లను నేరుగా అందరూ తింటారు. అయితే దాని ఫ్లేవర్​ను జ్యూస్​లు, మిల్క్​షేప్ రూపంలో ఇష్టపడేవారు కూడా ఉంటారు. మీరు కూడా అలా మ్యాంగోని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడో సింపుల్ రెసిపీ ఉంది.

2

అదే మ్యాంగో మిల్క్ షేక్. వేడి వేడి సమ్మర్​లో కూల్​గా మ్యాంగోని ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం.

3

ముందుగా మ్యాంగోలను కడిగి.. పైన తొక్క తీసేయాలి. లోపలి గుజ్జును ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు మ్యాంగో ముక్కలను జ్యూసర్​లో వేసుకోవాలి.

4

దానిలో రెండు స్పూన్ల వెనీల్ ఐస్​క్రీమ్, ఓ కప్పు పాలు వేసి.. బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిని ఓ గ్లాస్​లోకి తీసుకోండి.

5

పైన మరో స్కూప్ ఐస్​ క్రీమ్, చిన్న చిన్న ముక్కలతో లేదా డ్రై ఫ్రూట్స్​తో గార్నిష్ చేయండి. టేస్టీ టేస్టీ మ్యాంగో మిల్క్ షేక్ రెడీ.

6

దీనిని వెంటనే తాగవచ్చు. లేదా ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్​లో పెట్టుకోవచ్చు. ఆఫీస్​లకు, ఇతర పనులతో బయటకు వెళ్లేవారు కూడా స్మూతీ బాటిల్స్​లో తీసుకువెళ్లి ఆస్వాదించవచ్చు.

7

మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మ్యాంగో మిల్క్ షేక్ రెసిపీని ట్రై చేసి.. ఇంటిల్లిపాదికి టేస్ట్ చూపించేయండి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Mango Milkshake Recipe : సమ్మర్ స్పెషల్ మ్యాంగో మిల్క్​షేక్.. సింపుల్, టేస్టీ రెసిపీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.