✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sugar and Cancer Connection : షుగర్ తింటే క్యాన్సర్ వస్తుందా? వాటి మధ్య కనెక్షన్ ఇదే

Geddam Vijaya Madhuri   |  07 Mar 2025 09:42 PM (IST)
1

స్వీట్స్, షుగర్స్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. ఇది క్రమంగా ఉబకాయానికి దారి తీస్తుంది. అధికబరువు, ఉబకాయం క్యాన్సర్ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. (Image Source : Envato)

2

స్వీట్స్ తినడం వల్ల శరీర జీవక్రియపై ఇది నెగిటివ్​గా ప్రభావం చూపిస్తుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. (Image Source : Envato)

3

ఆహారంలో చక్కెరను అధికంగా తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగి.. క్యాన్సర్ కణాలను ప్రోత్సాహిస్తుంది. (Image Source : Envato)

4

షుగర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి క్యాన్సర్​లు వేగంగా వ్యాపిస్తాయి. (Image Source : Envato)

5

షుగర్ క్యాన్సర్ మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలను తెస్తుంది. అలాగే వృద్ధాప్య ఛాయలను పెంచుతుంది కూడా. (Image Source : Envato)

6

ఇవి కేవలం అవగాహన కోసమే. మీరు షుగర్​ను తీసుకోవాలనుకుంటే కచ్చితంగా వైద్యుల సలహాలు తీసుకుంటే మంచిది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Sugar and Cancer Connection : షుగర్ తింటే క్యాన్సర్ వస్తుందా? వాటి మధ్య కనెక్షన్ ఇదే
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.