✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Dark Lips : పెదాలు నల్లగా ఉన్నాయా? గులాబీ రంగులోకి మారాలంటే ఈ ఇంటి చిట్కాలు ఫాలో అయిపోండి

Geddam Vijaya Madhuri   |  04 Aug 2025 07:00 AM (IST)
1

రాత్రి పడుకునే ముందు ఒక చెంచా నిమ్మరసంలో కొన్ని చుక్కల తేనె కలిపి పెదవులపై రాయండి. రాత్రంతా అలాగే ఉంచి.. ఉదయం గోరువెచ్చని నీటితో కడగాలి. నిమ్మలో బ్లీచింగ్ ఏజెంట్ ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. తేనె పెదవులను తేమగా ఉంచుతుంది.

2

కొన్ని గులాబీ రేకులను పాలలో నానబెట్టండి. 1 గంట తర్వాత పేస్ట్ చేసి పెదవులపై రాయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. గులాబీ రేకులు పెదవులకు సహజ గులాబీ రంగును ఇస్తాయి. పాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

3

తాజాగా తీసిన బీట్రూట్ రసంలో దూది ముంచి దానిని పెదవులపై రాయండి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు వాడితే మంచి ఫలితాలుంటాయి. బీట్రూట్ సహజమైన ఎరుపు రంగును అందించి.. గులాబీ రంగులోకి మారుస్తుంది.

4

ప్రతి రాత్రి కొంచెం కొబ్బరి నూనె తీసుకుని పెదవులపై సున్నితంగా 2 నిమిషాల పాటు మసాజ్ చేయండి. కొబ్బరి నూనె పెదవులకు తేమను అందిస్తుంది, పొడిబారకుండా కాపాడుతుంది. వాటి రంగును మెరుగుపరుస్తుంది.

5

తాజా అలోవెరా జెల్ తీసి రోజుకు రెండుసార్లు పెదవులపై రాయండి. 15 నిమిషాల పాటు ఉంచి.. తరువాత నీటితో కడగాలి. అలోవెరా పెదవులను అందంగా చేస్తుంది.

6

ఒక టీస్పూన్ చక్కెరలో కొంచెం తేనె, ఆలివ్ నూనె కలపండి. దీనితో పెదవులను సున్నితంగా రుద్దండి. వారానికి 2 సార్లు చేస్తే పెదవులకు మంచిది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Dark Lips : పెదాలు నల్లగా ఉన్నాయా? గులాబీ రంగులోకి మారాలంటే ఈ ఇంటి చిట్కాలు ఫాలో అయిపోండి
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.