✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Food for Better Sleep : నిద్ర సరిగ్గా రావట్లేదా? అయితే ఈ ఫుడ్స్​ని మీ డైట్​లో చేర్చుకోండి

Geddam Vijaya Madhuri   |  29 Sep 2024 07:58 PM (IST)
1

నిద్రను మెరుగుపరిచే ఫుడ్స్ కొన్ని ఉంటాయి. వాటిని రెగ్యూలర్​గా తీసుకుంటే మంచి నిద్ర మీ సొంతమవుతుందంటున్నారు నిపుణులు. అలాగే కొన్ని ఫుడ్స్​కి దూరంగా కూడా ఉండాలట. అవేంటంటే..

2

వాల్​నట్​లలో మెలటోనిన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. బాదంలో మెగ్నీషియం, కాల్షియం ఉంటంది. వీటిని రెగ్యూలర్​గా తీసుకుంటే పూర్తి ఆరోగ్యంతో పాటు నిద్ర నాణ్యతను కూడా మెరుగుపడుతుంది.

3

అరటిపండ్లలో పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటుంది. చెర్రీలు అందుబాటులో కూడా తీసుకోవచ్చు. దీనిలోని మెలటోనిన్ నిద్రకు మంచిది.

4

చేపలు ఓమెగా రిచ్ 3 ఫుడ్స్ కూడా నిద్రకు మంచివి. ఓట్ మీల్, చిలగడదుంపల్లోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు కూడా మంచి నిద్రను ప్రోత్సాహిస్తాయి.

5

హెర్బల్ టీలు ముఖ్యంగా చమోలీ టీ, లావెండర్ టీలు నిద్రను అందిస్తాయి. గోరువెచ్చని పాలు కూడా ఆరోగ్యానికి మేలు చేసి మెరుగైన నిద్రను అందిస్తాయి.

6

అలాగే నిద్రపోయే ముందు కాఫీ, టీ, చాక్లెట్స్ తీసుకోకూడదు. స్వీట్స్, కార్బోహైడ్రేట్స్ ఉండేవాటికి దూరంగా ఉంటే మరీ మంచిది. ప్రాసెస్ చేసిన ఫుడ్స్, మీట్​ తినకపోవడమే మంచిది. మద్యానికి కూడా దూరంగా ఉండాలి.

7

ఆకుకూరలు, నట్స్, మిల్క్ ప్రొడెక్ట్స్, చేపలు, అరటిపండ్లు, బంగాళదుంపలు, చిలగడదుంపలు, అవిసె గింజలు నిద్రను ప్రేరేపించే పోషకాలను అందిస్తాయి.

8

అలాగే నిద్రకోసం కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి. నిద్రకు రోటీన్​ ఉండాలి. స్క్రీన్​కు వీలైనంత దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే నిద్ర మెరుగవుతుంది. (Images Source : Pexels)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Food for Better Sleep : నిద్ర సరిగ్గా రావట్లేదా? అయితే ఈ ఫుడ్స్​ని మీ డైట్​లో చేర్చుకోండి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.