Samantha Ruth Prabhu : సమంత అసలైన స్కిన్ కేర్ సీక్రెట్ ఇదే.. ఇక దాచడానికేమిలేందటూ తేల్చి చెప్పేసిన హీరోయిన్
సమంత తన స్కిన్ కేర్ రోటీన్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తన బ్యూటీ వెనుక ఉన్న అసలైన సీక్రెట్ ఇదేనంటూ.. దాచడానికి ఇంకేమి లేదని తేల్చి చెప్పేసింది. (Images Source : Instagram/Samantha Ruth Prabhu)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసమంత గ్లోయింగ్ స్కిన్ చూస్తే ఎవరికైనా.. అబ్బా ఆమె ఏమి స్కిన్ కేర్ ఫాలో అవుతుంది? ఎలాంటి కేర్ తీసుకుంటుంది అనే డౌట్ అందరిలోనూ ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా తన బ్యూటీ సీక్రెట్ ఇదేనంటూ సమంత ఓ పోస్ట్‌తో తెలిపింది. (Images Source : Instagram/Samantha Ruth Prabhu)
I’ve been religiously doing : 1. Pico laser 2. Red light therapy 3. Facials, focused on lymphatic drainage ఇదేనా non-invasive రోటీన్ అంటూ చెప్పి.. దానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. (Images Source : Instagram/Samantha Ruth Prabhu)
ఇవి కాకుండా.. * Sun protection * Hydration (inside and out) * Good nutrition for that healthy, glowing skin from within వంటి కేర్ తీసుకుంటానంటూ తన బ్యూటీ సీక్రెట్స్ చెప్పింది సమంత. (Images Source : Instagram/Samantha Ruth Prabhu)
the “secret” behind my skincare, no secret at all! 😄 అంటూ ఫన్నీగా రాసి.. పోస్ట్‌ని ఎండ్ చేసింది సమంత. (Images Source : Instagram/Samantha Ruth Prabhu)
రెగ్యూలర్‌గా వ్యాయామం, యోగా చేయడం వల్ల కూడా స్కిన్ గ్లో అవుతుంది. సమంత ఈ విషయంలో ఎప్పుడూ రాజీ పడదు. ఇవే తన బ్యూటీకి అసలైన సీక్రెట్ అంటూ సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. (Images Source : Instagram/Samantha Ruth Prabhu)