✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

First-Time AC Use : ఏసిని మొదటిసారి ఉపయోగిస్తున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి

Geddam Vijaya Madhuri   |  01 Apr 2025 01:00 PM (IST)
1

ఏసీని ఎప్పటినుంచో ఉపయోగించేవారు ఉంటారు. కానీ సమ్మర్ వచ్చింది కదా ఎండలు ఎక్కువగా ఉన్నాయనుకున్నప్పుడు కొత్తగా వాటిని తీసుకునేవారు ఉంటారు. అలా మొదటిసారి ఏసీని ఉపయోగించేవారు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.

2

గత కొన్నేళ్లుగా ఏసీ వాడకం పెరిగింది. వేసవికాలంలో సౌకర్యంగా ఉండేందుకు ఏసీని ఉపయోగిస్తున్నారు. కానీ మీరు మొదటిసారి ఏసీని ఉపయోగించాలనుకుంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

3

మీరు కొత్తగా ఏసీ ఇన్​స్టాల్ చేయించుకుంటే.. దానిని ప్రొఫెషనల్ టెక్నీషియన్​ ద్వారా ఇన్​స్టాల్ చేయించండి. మీకు ఇన్​స్టాల్ చేయడం రాకుంటే అది సరిగ్గా పనిచేయదు.

4

వాల్ మౌంటెడ్ ఏసీ కోసం, గోడకి ఏ యాంగిల్​లో పెట్టాలి.. వాటిని స్ట్రాంగ్​గా ఫిట్​ చేశారో లేదో చెక్ చేసుకోవాలి. ఏసీ ఫిల్టర్​ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

5

ఏసీని టెంపరేచర్​ మరీ చల్లగా ఉంటే.. విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఇది ఆరోగ్యంపై కూడా నెగిటివ్​గా ప్రభావం చూపిస్తుంది.

6

ఏసీ ఆన్​ చేసే ముందు చల్లని గాలి బయటకు వెళ్లకుండా తలుపులు, కిటికీలు మూసివేయాలి. దీనివల్ల ఏసీపై భారం పడకుండా ఉంటుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • First-Time AC Use : ఏసిని మొదటిసారి ఉపయోగిస్తున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.