✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Partner Cheating Signs : నిద్రపోయే ముందు మీ పార్టనర్ అలా ఉంటున్నారా? అయితే మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే

Geddam Vijaya Madhuri   |  12 Aug 2025 07:30 PM (IST)
1

మీ భర్త లేదా భార్య ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్లో ఎక్కువ సమయం గడుపుతూ.. మిమ్మల్ని స్క్రీన్ చూడనివ్వకపోతే.. ఇది వారు మిమ్మల్ని చీట్ చేస్తున్నారు అనడానికి సంకేతం కావచ్చు.

2

నిద్రపోయే ముందు మీ భాగస్వామికి ఎక్కువ మెసేజ్​లు, కాల్స్ రావడం.. అది మీ పార్టనర్ ఆఫీస్ వర్క్ అని చెప్పడం కూడా వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారనడానికి సంకేతం కావచ్చు.

3

భర్త లేదా భార్య పడుకోగానే ఫోన్​ను సైలెంట్ లేదా ఫ్లైట్ మోడ్​లో పెట్టడం కూడా మీ నుంచి వారు ఏదో దాస్తున్నారనడానికి సంకేతం.

4

నిద్రపోయే ముందు అకస్మాత్తుగా బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్లడం, ఎక్కువ సమయం గడపడం అనుమానం కలిగిస్తుంది.

5

ఒకవేళ మీ భాగస్వామి నిద్రపోయే ముందు మీతో మాట్లాడటం మానేసి.. మాట్లాడటం ఇష్టంలేదని సాకులు చెప్తున్నారా? అయితే వారికి మీపై ఆసక్తి తగ్గి ఉండొచ్చు.

6

నిద్ర సమయంలో అకస్మాత్తుగా కోపగించుకోవడం లేదా అనవసరంగా వాదించడం, దానివల్ల మీ సంభాషణను త్వరగా ముగించడం కూడా వారికి మీపై ఇంట్రెస్ట్ తగ్గిందనడానికి సంకేతం కావచ్చు.

7

ఈ సంకేతాలను అస్సలు విస్మరించవద్దు. నిజానికి కొందరికి పని సమయంలో కొంత ఒత్తిడి ఉంటుంది. అది కొద్ది రోజులు సాగినా.. ఆగిపోతుంది. కానీ ఎక్కువరోజులు ఇదే కంటిన్యూ అయితే మీరు వారితో మాట్లాడి చూడండి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Partner Cheating Signs : నిద్రపోయే ముందు మీ పార్టనర్ అలా ఉంటున్నారా? అయితే మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.