నయాగరా అందాలు చూద్దాం రండి!
అమెరికాలోని న్యూయార్క్, కెనడా మధ్య ఈ నయాగరా జలపాతం ఉంది. Image Credit: Chilikuri Naga Surendra Reddy
కెనడాలోని ఒంటారియా సరిహద్దులో ఈ జలపాతం ఉంటుంది.
నయాగరా జలపాతాన్ని హార్స్‌షూ ఫాల్స్, అమెరికన్ ఫాల్స్‌గా విభజించి పిలుస్తున్నారు.
హార్స్ షూఫాల్స్ ఎత్తు 173 అడుగులు. అమెరికన్ ఫాల్స్ ఎత్తు సుమారు 100 అడుగులు. హార్స్ షూ ఫాల్స్ వెడల్పు 2,600 అడుగులు, అమెరికన్ షూ ఫాల్స్ వెడల్పు 1,060 అడుగులు.
వేసవి కాలంలో 90% నీటిని హార్స్ షూ ఫాల్స్ లో వదిలి 10% నీటిని జలవినియోగానికి వాడుకుంటారు. హార్స్ షూ ఫాల్స్ పైభాగంలో లాకులను ఉపయోగించి నీటిని క్రమబద్దీకరిస్తారు.
కెనడాలోని లేక్ ఎరీ సరస్సులో నుంచి ఈ నది పుట్టింది.
నయాగారా జలపాతానికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.