✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Navratri Fashion 2025 : నవరాత్రి స్పెషల్ డ్రెస్​లు.. అమ్మాయిలకు పర్​ఫెక్ట్ ఆప్షన్స్ ఇవే, ట్రై చేయండి​

Geddam Vijaya Madhuri   |  11 Sep 2025 04:47 PM (IST)
1

బాలీవుడ్ బ్యూటీ అషన్నూర్ కౌర్ ఫ్యాషన్ సెన్స్ చాలా బాగుంటుంది. ఆమె లుక్స్​ని ఫ్యాషన్ ప్రేమికులు బాగా ఇష్టపడతారు. అందుకే ఈ నవరాత్రికి ట్రెడీషనల్ లుక్స్​ కోసం ఆమెని ఫాలో అయిపోవచ్చు.

2

నవరాత్రికి వైబ్రెంట్​గా కనిపించాలనుకుంటే బంధని ప్రింట్ షరారా సెట్‌ ట్రై చేయవచ్చు. మీరు కూడా ఏదైనా వైబ్రెంట్ కలర్ షరారా ఎంచుకుని.. దానికి తగ్గ ఝుంకాలతో, హెయిర్ లీవ్ చేస్తే పర్​ఫెక్ట్ ఉంటారు.

3

నవరాత్రికి ఆకుపచ్చని రంగు డ్రెస్​లు బాగుంటాయి. మీరు కూడా గ్రీన్ కలర్ డిజైనర్ సూట్‌ని ట్రై చేయవచ్చు. డ్రెస్​కి తగ్గట్లు హెయిర్ స్టైల్ చేసుకుని.. కాంట్రాస్టింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు. వీటితో పాటు మెరిసే ఐ మేకప్‌ లుక్​ వేస్తే మీరు కంప్లీట్​ లుక్​తో మెరిసిపోతారు.

4

పింక్ కలర్ స్లీవ్ లెస్ సూట్ కూడా నవరాత్రికి మంచి లుక్ ఇస్తుంది. ఈ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు లైట్ మేకప్ వేసుకుని లిప్ గ్లాస్ పెట్టుకుంటే చాలు. జుట్టుకు సాఫ్ట్ కర్ల్స్ చేస్తే కంప్లీట్ లుక్ అదిరిపోతుంది.

5

నీలం రంగు బంధిని ప్రింట్ అనార్కలీ సూట్ కూడా నవరాత్రి మంచి లుక్ ఇస్తుంది. ఈ పండుగ సీజన్లో మీరు కూడా అషనూర్ లాగా ఈ స్టైల్ ట్రై చేయవచ్చు. ఫుల్ స్లీవ్స్ దానికి తగ్గట్లు కాంట్రాస్టింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని జుట్టును సాఫ్ట్ కర్ల్స్ చేస్తే లుక్ కంప్లీట్ అవుతుంది.

6

పసుపు రంగు ఏ ఫంక్షన్​కి అయినా మంచి లుక్ ఇస్తుంది. పైగా ఈ రంగు దాదాపు అందరికీ నప్పుతుంది. మీరు ఇలాంటి డ్రెస్ వేసుకుని గ్లాసీ మేకప్ లుక్​తో కాంట్రాస్టింగ్ జ్యువెలరీని వేసుకోవచ్చు. చిన్న బొట్టు పెట్టుకుంటే చాలు.

7

తెలుపు రంగు దుస్తులలో మీరు అందరి దృష్టిని ఆకర్షించవచ్చు. తెలుపు రంగు స్కర్ట్ స్టైల్ పలాజోతో చిన్న కుర్తీని ట్రై చేయండి. కాంట్రాస్టింగ్ నగలు బెస్ట్ లుక్ ఇస్తాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Navratri Fashion 2025 : నవరాత్రి స్పెషల్ డ్రెస్​లు.. అమ్మాయిలకు పర్​ఫెక్ట్ ఆప్షన్స్ ఇవే, ట్రై చేయండి​
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.