✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Natural Remedies for Mucus : కఫం ఎక్కువైందా? దగ్గువంటి గొంతు సమస్యలను దూరం చేసే ఇంటి చిట్కాలు ఇవే

Geddam Vijaya Madhuri   |  03 Sep 2025 09:54 AM (IST)
1

అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. వేడి వేడి అల్లం టీ తాగడం వల్ల శ్లేష్మం కరిగిపోతుంది. గొంతు నొప్పి కూడా తగ్గుతుంది.

Continues below advertisement
2

పసుపులో ఉండే కర్కుమిన్ శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగడం మంచిది.

Continues below advertisement
3

తేనె గొంతు నొప్పిని తగ్గిస్తుంది. మిరియాలు శ్లేష్మాన్ని తగ్గిస్తాయి. రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శ్వాస సమస్యలు దూరమై.. ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

4

వేడి నీటితో ఆవిరి పీల్చడం వల్ల శ్లేష్మం త్వరగా కరిగి ఛాతీలో పేరుకున్నది తగ్గిపోతుంది. వేడి నీటిలో పుదీనా నూనె కొన్ని చుక్కలు వేసి ఆవిరి పీల్చుకోవడం వల్ల మరింత ఎఫెక్టివ్​గా ఉంటుంది.

5

తులసి ఒక సహజ యాంటీబయాటిక్​గా పనిచేస్తుంది. తులసి ఆకులను నమలడం లేదా తులసి టీ తాగడం వల్ల శ్లేష్మం నెమ్మదిగా బయటకు వస్తుంది. కఫాన్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

6

గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి దానితో పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. గొంతు నుంచి శ్లేష్మాన్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

7

వెల్లుల్లిలోని యాంటీమైక్రోబియల్ లక్షణాలు కఫాన్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. దీన్ని పాలలో ఉడకబెట్టి తాగడం లేదా ఆహారంలో చేర్చుకోవడం వల్ల శ్లేష్మం తగ్గుతుంది. రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Natural Remedies for Mucus : కఫం ఎక్కువైందా? దగ్గువంటి గొంతు సమస్యలను దూరం చేసే ఇంటి చిట్కాలు ఇవే
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.