✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Monsoon Foods : వర్షాకాలంలో ప్రోటీన్ కోసం తినాల్సిన ఫుడ్స్ ఇవే.. వెజ్, నాన్​వెజ్ కూడా

Geddam Vijaya Madhuri   |  08 Jul 2025 10:11 PM (IST)
1

గుడ్లు ప్రోటీన్​కు మంచి సోర్స్. వాటిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వర్షాకాలంలో నీరు కలుషితం అవ్వడం లేదా జీర్ణం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకే చాలామంది నాన్​వెజ్​కి దూరంగా ఉంటారు. ఆ సమయంలో గుడ్లు మంచి ఎంపిక. కాబట్టి వాటిని ఉడకబెట్టి తీసుకోవచ్చు.

2

మీరు నాన్ వెజ్ తినేవారు అయితే మీరు వర్షాకాలంలో కోడి లేదా చేపలను తీసుకోవచ్చు. ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారాలు ఇవి. వీటిని ఎక్కువ కాకుండా సాధారణ మసాలా దినుసులతో వండినప్పుడు రుచితో పాటు.. సులభంగా జీర్ణమయ్యే లక్షణాలతో రెడీ అవుతాయి. డీప్ ఫ్రై చేస్తే.. జీర్ణ సమస్యలు వస్తాయి.

3

రెడ్ మీట్ సంపూర్ణ ప్రోటీన్, ఇనుము, B12, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలకు గొప్ప ఆధారం. ముఖ్యంగా వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తికి మద్దతు కోసం దీనిని తీసుకోవచ్చు. సూప్ వంటి తేలికైన ఫుడ్స్ తీసుకుంటే మంచిది.

4

పెసర పప్పు, కంది పప్పు, శనగ పప్పు, కూడా మొక్కల ఆధారిత ప్రోటీన్లో పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో వీటిని ఎలాంటి ఇబ్బంది లేకుండా తినొచ్చు. వీలైతే ఈ పప్పులను నానబెట్టి మొలకెత్తించి తీసుకుంటే జీర్ణక్రియకు మంచిది. పోషకాలు కూడా ఎక్కువగా అందుతాయి. పప్పులో కొంచెం అల్లం, జీలకర్ర వేస్తే.. ఉబ్బరం వంటి సమస్యలు రావు.

5

ఆవు పాలతో తయారు చేసిన పనీర్ వర్షాకాలంలో లాక్టోస్ అసహనం లేని వారికి గొప్ప ప్రోటీన్-రిచ్ ఎంపిక. ఈ పనీర్ను సరిగ్గా వండుకుంటే జీర్ణం అవ్వడం సులభమవుతుంది.

6

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Monsoon Foods : వర్షాకాలంలో ప్రోటీన్ కోసం తినాల్సిన ఫుడ్స్ ఇవే.. వెజ్, నాన్​వెజ్ కూడా
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.