✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ayurveda Tips : ఈ 8 సమస్యలను దూరం చేసుకోవడానికి పసుపును ఇలా వాడేయండి.. ఆయుర్వేద టిప్స్

Geddam Vijaya Madhuri   |  08 Jul 2025 05:08 PM (IST)
Ayurveda Tips : ఈ 8 సమస్యలను దూరం చేసుకోవడానికి పసుపును ఇలా వాడేయండి.. ఆయుర్వేద టిప్స్

పసుపుతో ఆరోగ్యానికి కలిగే లాభాలివే (Image Source : Freepik)

1

వర్షాకాలంలో గొంతు నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో టీస్పూన్ పసుపును టేబుల్ స్పూన్ తేనెతో కలిపి పేస్ట్ చేయండి. గొంతులో చికాకును తగ్గించడానికి దీనిని తీసుకోవచ్చు. ఈ పేస్ట్ సహజంగా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయం చేస్తుంది.

2

ముక్కు దిబ్బడ, సైనస్ వంటి వాటినుంచి ఉపశమనం పొందడానికి ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకోవాలి. దానిలో అర టీస్పూన్ పసుపు వేయండి. తల మీద టవల్ కప్పుకుని దానిని బాగా పీల్చాలి. ఇలా చేయడం వల్ల ముక్కు దిబ్బడ, సైనస్​ను దూరం చేసి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

3

మెరిసే చర్మం కోసం పసుపుతో ప్రభావవంతమైన ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. పసుపు, శనగపిండి, పెరుగును కలిపి.. ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది మొటిమలను తగ్గించడంలో, చర్మపు రంగును మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది.

4

చిటికెడు పసుపు, ఉప్పును గోరువెచ్చని నీటిలో కలిపి పుక్కిలించాలి. ఇది నోటిలోని పుండ్లను నయం చేస్తుంది. చిగుళ్ల వాపును కూడా తగ్గిస్తుంది. మీ నోరు తాజాగా ఉంటుంది.

5

ఒక టీస్పూన్ పసుపును నీటిలో మరిగించి పరగడుపున తాగాలి. ఈ డీటాక్స్ వాటర్ శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి, కాలేయ పనితీరుకు హెల్ప్ చేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

6

పసుపు, కలబంద గుజ్జును కలిపి పేస్ట్​గా చేసి.. కాలిన గాయాలపై లేదా ఇతర గాయాలపై అప్లై చేయవచ్చు. ఇది క్రిమినాశకంగా హెల్ప్ చేస్తుంది. దురదను తగ్గిస్తుంది. గాయం త్వరగా నయం అవ్వడానికి సహాయం చేస్తుంది. వాపు, ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా తగ్గిస్తుంది.

7

పసుపును పెరుగుతో కలిపి తలకు 20 నిమిషాల పాటు పట్టించాలి. ఈ సహజమైన, ఇంట్లో తయారుచేసిన మాస్క్ యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. చుండ్రును తగ్గిస్తుంది. దురదను కూడా తగ్గిస్తుంది.

8

పసుపులో నూనె కలిపి వేడి చేసి.. నొప్పి ఉన్న కీళ్లపై రాయాలి. ఇది కణజాలాలలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. వ్యాయామం వల్ల కలిగే నొప్పి, ఆర్థరైటిస్ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Ayurveda Tips : ఈ 8 సమస్యలను దూరం చేసుకోవడానికి పసుపును ఇలా వాడేయండి.. ఆయుర్వేద టిప్స్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.