✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Earn Money From Instagram : ఇన్​స్టాగ్రామ్​ రీల్స్ చూడడానికే కాదు.. డబ్బు సంపాదించడానికి కూడా, ట్రై చేయండి

Geddam Vijaya Madhuri   |  06 Mar 2025 07:36 PM (IST)
1

ఇన్​స్టాగ్రామ్​ని చాలామంది టైమ్​పాస్​కి ఉపయోగిస్తుంటారు. కానీ దీనిని కేవలం వినోదం కోసమే కాదు.. డబ్బులు సంపాదించడానికి కూడా ఉపయోగించవచ్చు.

2

ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవాలనుకునేవారి ఇన్​స్టాగ్రామ్ బెస్ట్ ఆప్షన్. మరి ఈ యాప్​ ద్వారా ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు చూసేద్దాం.

3

ఇన్​స్టాలో మీరు వివిధ బ్రాండ్​లను ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదించవచ్చు. అయితే ఇలా సంపాదించాలంటే మీ ఇన్​స్టా అకౌంట్​లో కనీసం 1000 మంది ఫాలోవర్లు ఉండాలి.

4

అమెజాన్, ఫ్లిప్​కార్ట్ వంటి ప్లాట్​ఫామ్​ల ద్వారా మీరు మార్కెటింగ్​ కూడా చేయవచ్చు. లేదా వేరొకరి ప్రొడెక్ట్​ను ఇన్​స్టాలో అమ్మి డబ్బులు సంపాదించవచ్చు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెంటిగ్​ కూడా చేయవచ్చు.

5

ఫాలోవర్లు, కంటెంట్ క్రియేటర్లు, న్యూ కంటెంట్ క్రియేటర్స్​తో కలిసి రీల్స్, పోస్ట్​లు చేస్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చు.

6

మీరు ఇన్​స్టాలో కంటెంట్ క్రియేటర్స్ అకౌంట్స్​ని మీరు మ్యానేజ్ చేస్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చు. సోషల్ మీడియా ట్రెండ్స్​కి తగ్గట్లు పోస్ట్​లు పెడుతూ కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు.

7

అంతేకాకుండా మీరు సినిమాలు లేదా ఇతర సాంగ్స్​ని ప్రమోట్ చేస్తూ.. లేదా ప్రమోషనల్ కంటెంట్ ఇస్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Earn Money From Instagram : ఇన్​స్టాగ్రామ్​ రీల్స్ చూడడానికే కాదు.. డబ్బు సంపాదించడానికి కూడా, ట్రై చేయండి
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.