✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

First Aid for Suicide Attempts : ఎవరైనా విషం లేదా నిద్రమాత్రలు తీసుకుంటే చేయాల్సిన ప్రథమ చికిత్స ఇదే.. ప్రాణాలు నిలుస్తాయి

Geddam Vijaya Madhuri   |  09 Jul 2025 03:27 PM (IST)
1

ఎవరైనా విషం తీసుకుంటే.. ఆ వ్యక్తి మరణం తీసుకునే విషం రకంపై ఆధారపడి ఉంటుంది. ఏ విషం తీసుకున్నారు. ఎంతసేపు ముందు తీసుకున్నారు. ఎంత మోతాదులో తీసుకున్నారనే దానిపై డెత్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కొన్ని విషాల్లో తక్కువ, మరికొన్ని ఎక్కువ విషపూరితమైనవి ఉంటాయి.

2

నిద్ర మాత్రలు, టాబ్లెట్లు లేదా క్యాప్సుల్స్ వంటివి నేరుగా కడుపులోకి వెళ్లి కొద్దిసేపట్లో ప్రభావం చూపుతాయి. కానీ ఎలుకల మందు, ఫినాయిల్ లేదా ఇతర క్రిమిసంహారక మందులు త్వరగా, చాలా ప్రమాదకరంగా మారతాయి.

3

వివిధ పరిస్థితులకు అనుగుణంగా ప్రభావం కనిపించడం మొదలవుతుంది. విషం ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మరణానికి కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో బాధితుడిని రక్షించడానికి ప్రాథమిక చర్యలు అవసరం.

4

విష ప్రభావం తక్కువగా ఉన్న వాటిని తీసుకున్న తర్వాత వాంతి చేసుకుంటారు. కానీ వారు వాంతి చేసుకోకపోతే.. వారితో వాంతి చేయించడం అవసరం. లోపల ఉన్నది బయటకు కక్కే విధంగా ఏమైనా చేయాల్సి ఉంటుంది.

5

వాంతి చేయించడం కోసం రోగికి ఆవాల గింజలను నీటిలో నూరి ఆ పేస్ట్​ను చెంచాతో తినిపించాలి. దీని తరువాత రోగి వాంతి చేసుకునే అవకాశముంది.

6

ఆవాలు లేకపోతే.. ఒక గ్లాసు నీటిలో ఒక గుప్పెడు ఉప్పు కలిపి తాగించాలి. దీనివల్ల కూడా రోగి కొంత సమయం తర్వాత వాంతి చేసుకుంటాడు.

7

దగ్గర్లో ఉప్పు, ఆవాలు అందుబాటులో లేకుంటే.. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు పరిస్థితి చేజారిపోతుందనిపిస్తే గొంతులో వేలు పెట్టి వాంతి చేయించడానికి ప్రయత్నించాలి. మెడ వెనుక భాగాన్ని నెమ్మదిగా తట్టాలి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • First Aid for Suicide Attempts : ఎవరైనా విషం లేదా నిద్రమాత్రలు తీసుకుంటే చేయాల్సిన ప్రథమ చికిత్స ఇదే.. ప్రాణాలు నిలుస్తాయి
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.