✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Krait Snake : ఇండియాలో అత్యంత విషపూరితమైన పాము ఇదే.. కాటేస్తే సెకన్లలోనే మనిషి చనిపోతాడట

Krait Snake : ఇండియాలో అత్యంత విషపూరితమైన పాము ఇదే.. కాటేస్తే సెకన్లలోనే మనిషి చనిపోతాడట

Geddam Vijaya Madhuri Updated at: 28 Aug 2025 09:15 AM (IST)
1

విషపూరిత జాతులలో కొండచిలువ, క్రైట్, రస్సెల్ వైపర్ వంటి పాములు ఉన్నాయి. వీటి కాటుకు సకాలంలో చికిత్స అందకపోతే వ్యక్తి అక్కడికక్కడే మరణిస్తాడు.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాములలో క్రైట్ ఒకటి. ఈ పాము తన ప్రాణాంతక విషానికి ప్రసిద్ధి చెందింది. ఇది ఒక్క క్షణంలోనే మనిషి చనిపోయేలా చేస్తుంది.

3

ఇండియాలో ఎక్కువగా కనిపించే నాలుగు అత్యంత విషపూరితమైన పాములలో ఇది ఒకటి. కొండచిలువ కంటే క్రైట్ ప్రమాదకరమైనదిగా చెప్తారు. ఇది రాత్రి సమయంలో చాలా యాక్టివ్​గా ఉంటుంది. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు.

4

క్రైట్​కు మెరిసే నల్లని స్కిన్, దానిపై తెల్లటి లేదా పసుపు చారలు ఉంటాయి. దీని శరీరం సన్నగా, పొడవుగా ఉంటుంది. ఇది వేగంగా జారిపోతుంది.

5

ఈ పాము సాధారణంగా పొలాలు, అడవులు, గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ పాము పొడి ప్రదేశాల కోసం వెతుకుతూ ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇది ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.

6

ఈ పాము విషంలో న్యూరోటాక్సిక్ ఉంటుంది. ఇది నేరుగా నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. కాటు వేసిన తర్వాత ప్రారంభ లక్షణాలు తిమ్మిరి, కండరాల బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పక్షవాతం వస్తాయి.

7

కొన్నిసార్లు ప్రజలు నిద్రపోయేప్పుడు దీని కాటుకు గురవుతారు. ఎందుకంటే ఇది మంచం, దుస్తుల మధ్య సులభంగా దాక్కుంటుంది.

8

సాధారణ క్రైట్ పళ్లు చిన్నగా, సన్నగా, సూదిలాగా ఉంటాయి. ఈ పాము ఎవరినైనా కాటు వేస్తే.. కాటు వేసిన అనుభూతి కూడా కలగదట. అందుకే అర్థం చేసుకునే సమయానికి చాలా ఆలస్యం అవుతుంది.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.