Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
One Day 25 Hours: రోజుకు 24 గంటల లెక్క మారబోతోంది, షాకింగ్ విషయాన్ని వెల్లడించిన పరిశోధకులు
ఇప్పటి వరకు రోజుకు 24 గంటలు ఉండగా, ఇకపై 25 గంటలు కాబోతున్నాయి. ఎందుకు 24 గంటలు కాస్తా 25 గంటలు కాబోతున్నాయో శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు. Photos Credit: pexels.com
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. భూమి ఒకసారి సూర్యుడి చుట్టూ తిరగడానికి 24 గంటలు సమయం పడుతుంది.Photos Credit: pexels.com
వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా సూర్యుడి చుట్టూ తిరగడంలో భూమి కాస్త మందగమనాన్ని కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో భూ పరిభ్రమణానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. Photos Credit: pexels.com
రానున్న రోజుల్లో భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి సుమారు గంట సమయం అదనంగా తీసుకోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రోజుకు 24 గంటలకు బదులుగా 25 గంటలు అయ్యే అవకాశం ఉంది. Photos Credit: pexels.com
వాస్తవానికి సుమారు 14 లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద రోజుకు 18.5 గంటలు ఉండేదట. వాతావరణంలో మార్పుల కారణంగా భూమి సూర్యుడి చుట్టూ తిరిగే సమయం పెరుగుతూ వచ్చిందట. నెమ్మదిగా 24 గంటలకు చేరింది. Photos Credit: pexels.com
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రోజుకు 24 గటంల సమయం మరికొద్ది సంవత్సరాల్లోనే 25 గంటలుగా మారే అవకాశం ఉంది. వాతావరణంలో వేగంగా మారుతున్న మార్పుల కారణంగానే రోజు సమయంలో పెరుగుతుందని జర్మనీలోని మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. Photos Credit: pexels.com