✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Drinks to Reduce Cholesterol : కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే డ్రింక్స్ ఇవే.. కొవ్వును తగ్గించుకునేందుకు తాగేయండి

Geddam Vijaya Madhuri   |  31 May 2026 02:51 PM (IST)
Drinks to Reduce Cholesterol : కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే డ్రింక్స్ ఇవే.. కొవ్వును తగ్గించుకునేందుకు తాగేయండి

కొలెస్ట్రాల్ని తగ్గించే సహజమైన డ్రింక్స్ ఇవే

1

ఓట్స్‌లో ఉండే బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం అల్పాహారంతో పాటు తీసుకోవచ్చు.

Continues below advertisement
2

గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజుకు 1-2 కప్పులు పరిమితంగా తీసుకోవచ్చు.

Continues below advertisement
3

నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నిమ్మలోని విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా కొలెస్ట్రాల్ నిర్వహణకు తోడ్పడవచ్చు.

4

అల్లంలో ఉండే సహజ సమ్మేళనాలు శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి అల్లం టీ తాగవచ్చు. గుండె ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా భావిస్తారు.

5

టమాటా జ్యూస్ చేసుకుని కాస్త ఉప్పు వేసుకుని తాగితే కూడా మంచిది. టమాటాల్లో ఉండే లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉప్పు ఎక్కువగా వేయకుండా తీసుకోవడం మంచిది.

6

అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి జ్యూస్​గా చేసుకుని తీసుకోవచ్చు. లేదా ఏదైనా జ్యూస్​ల్లో కలిపి తాగవచ్చు. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు.

7

రాత్రంతా మెంతులను నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణకు కొంత మేలు కలగవచ్చు. మెంతుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది.

8

ఈ పానీయాలు తాగడంతో పాటు.. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, బరువు నియంత్రణలో ఉంచుకుంటే ప్రయోజనం ఉంటుంది. మూడు నెలల్లో కొలెస్ట్రాల్ తగ్గుతుందా లేదా అనేది వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, ఆహారపు అలవాట్లు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. అలాగే వైద్యులు సూచించిన మందులను కూడా ఆపకండి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Drinks to Reduce Cholesterol : కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే డ్రింక్స్ ఇవే.. కొవ్వును తగ్గించుకునేందుకు తాగేయండి
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.