✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Health Risks of Excess Salt : ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కలిగే ఆరోగ్య సమస్యలు ఇవే.. ఎవరు తగ్గించి తింటే మంచిదంటే

Geddam Vijaya Madhuri   |  11 Sep 2025 08:42 AM (IST)
1

ఉప్పును రక్తపోటు ఉన్నవారు ఎక్కువ తినకూడదు. ఎందుకంటే ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు దీనిని తగ్గించి తీసుకోవాలి. లేదా పూర్తిగా మానేసినా పర్లేదు.

2

గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా అధిక సోడియం తీసుకోవడం ప్రమాదకరంగా చెప్తారు. రాక్ సాల్ట్ రక్తపోటు, శరీరంలో నీటిని పేరుకునేలా చేసి గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి అలాంటివారు ఉప్పునకు దూరంగా ఉంటే మంచిదట.

3

కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే.. శరీరం నుంచి అదనపు సోడియం బయటకు వెళ్లదు. ఆ పరిస్థితిలో రాతి ఉప్పు కిడ్నీ పరిస్థితిని మరింత దిగజార్చుతుందని చెప్తున్నారు.

4

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఉప్పు హానికరం కావచ్చు. ఇది రక్తపోటు, చక్కెర స్థాయిలపై ప్రభావం చూపుతుంది.

5

థైరాయిడ్ రోగులకు అయోడిన్ అవసరం. అయితే సైంధవ లవణంలో అయోడిన్ ఉండదు. దీని కారణంగా థైరాయిడ్ అసమతుల్యత మరింత పెరగవచ్చు.

6

గర్భధారణ సమయంలో మహిళలు సోడియం, అయోడిన్ సమతుల్యంగా తీసుకోవడం చాలా అవసరం. ఇటువంటి పరిస్థితిలో రాతి ఉప్పును ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి, బిడ్డకు ఇద్దరికీ హాని కలగవచ్చట.

7

పెద్దవాళ్లకి తరచుగా అధిక రక్తపోటు, మధుమేహం లేదా గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు ఉప్పు వాడకం వారి మొత్తం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Health Risks of Excess Salt : ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కలిగే ఆరోగ్య సమస్యలు ఇవే.. ఎవరు తగ్గించి తింటే మంచిదంటే
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.