✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Flaxseed Benefits : బరువును తగ్గించడానికి అవిసెగింజలు ఇలా తీసుకోండి.. ఆ తప్పులు చేయొద్దు

Geddam Vijaya Madhuri   |  07 Aug 2025 07:30 AM (IST)
1

అవిసె గింజలను కొద్దిగా వేయించి పొడి చేసుకోండి. ప్రతిరోజూ ఒక చెంచా గోరువెచ్చని నీటితో తీసుకోండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో కొవ్వు నిల్వ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

2

ఒక చెంచా అవిసె గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టండి. ఉదయం వడకట్టి ఆ నీరు తాగండి. ఇది నిర్విషీకరణ చేస్తుంది. జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

3

అవిసె గింజల పొడిని స్మూతీ, పెరుగు లేదా ఓట్స్​లో కలిపి తినండి. దీనివల్ల మీకు ఆరోగ్యకరమైన పీచు పదార్థం లభిస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి అనిపించదు. తద్వారా అతిగా తినడం కంట్రోల్ అవుతుంది.

4

రోజుకు 1 నుంచి 2 టీస్పూన్ల కంటే ఎక్కువ అవిసె గింజలు తీసుకోకండి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపులో గ్యాస్, ఉబ్బరం లేదా లూజ్ మోషన్స్ వంటివి ఏర్పడవచ్చు. ఇది మీకు ఎక్కువ సమస్యలను కలిగిస్తుంది.

5

చాలా మంది పచ్చి అవిసె గింజలను నమిలి తింటారు. దీని తొక్క గట్టిగా ఉంటుంది. ఇది సరిగ్గా జీర్ణం కాదు. శరీరంలో శోషణ జరగదు. కాబట్టి నానబెట్టి లేదా పౌడర్ చేసుకుని తీసుకోవాలి.

6

మీరు గర్భవతిగా ఉంటే, ఇతర మందులు ఉపయోగిస్తున్నా.. అవిసె గింజలు తీసుకునే ముందు డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోండి. అవిసె గింజలు కొన్ని వైద్య పరిస్థితులలో హార్మోన్ల ప్రభావాన్ని చూపించవచ్చు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Flaxseed Benefits : బరువును తగ్గించడానికి అవిసెగింజలు ఇలా తీసుకోండి.. ఆ తప్పులు చేయొద్దు
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.