✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

FASTag Annual Pass 2025 : ఫాస్టాగ్ పాస్ ఏడాదికి ఎంత ధరో తెలుసా? లేదంటే ఎన్ని ట్రిప్స్ వేయొచ్చంటే

Geddam Vijaya Madhuri   |  13 Sep 2025 08:15 AM (IST)
1

ఫాస్టాగ్​ చెల్లింపు వెంటనే పూర్తవుతుంది. ఇది ఉంటే ఎక్కువసేపు లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి దేశంలో ఇప్పుడు ఎక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఫాస్ట్​టాగ్ మరొక ఆప్షన్ తెచ్చింది. ఇప్పుడు ఏడాదికోసారి డబ్బులు చెల్లించి ఫాస్ట్​టాగ్ వార్షిక పాస్ తీసుకోవచ్చు.

2

ఈ పాస్ ఉంటే మీరు పదే పదే.. వేర్వేరు ట్రిప్పులకు చెల్లింపు చేయనవసరం లేదు. ఒకసారి నిర్ణీత మొత్తాన్ని చెల్లించి.. మీరు సంవత్సరం పాటు 200 ట్రిప్పుల ప్రయోజనం పొందవచ్చు. ఆగస్టు 15, 2025 నుంచి ప్రారంభమైన ఈ వార్షిక ఫాస్ట్​టాగ్ పాస్ 3000లకు అందుబాటులో ఉంది.

3

కాబట్టి మీరు ప్రతి వారం ప్రయాణించినా లేదా నెలకు ఒకటి లేదా రెండుసార్లు ప్రయాణించినా 200 ట్రిప్పులు పూర్తయ్యే వరకు లేదా ఒక సంవత్సరం ముగిసే వరకు పాస్ చెల్లుబాటు అవుతుంది. అయితే కొందరు నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటారు. అలాంటివారు ఎన్ని ట్రిప్పులు పూర్తి చేశారో.. ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయో తెలుసుకోవాలి.

4

లేదంటే ట్రిప్స్ అకస్మాత్తుగా పూర్తయితే.. కష్టం అవుతుంది. కాబట్టి మీరు కూడా ట్రిప్ లెక్కలు వేసుకోవాలి. దీనికో సులభమైన మార్గం ఉంది. ఫాస్ట్​టాగ్ అధికారిక వెబ్​సైట్ లేదా మొబైల్ యాప్​లో లాగిన్ అయితే.. వార్షిక పాస్ పూర్తి డేటాను చూడవచ్చు.

5

అందులో మిగిలిన ట్రిప్పుల సంఖ్య మీకు స్పష్టంగా కనిపిస్తుంది. లేదంటే మీరు కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి మీ ఫాస్ట్​టాగ్ పాస్ వివరాలు చెప్పి.. మీ ట్రిప్పులు గురించి తెలుసుకోవచ్చు.

6

అయితే మీరు 3000 రూపాయల వార్షిక ఫాస్ట్​టాగ్ పాస్ తీసుకుంటే ట్రిప్స్​కి వెళ్లేవారికి చాలా సులభంగా ఉంటుంది. దీనివల్ల కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • FASTag Annual Pass 2025 : ఫాస్టాగ్ పాస్ ఏడాదికి ఎంత ధరో తెలుసా? లేదంటే ఎన్ని ట్రిప్స్ వేయొచ్చంటే
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.