✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sweating in Babies : పిల్లలకు చెమట ఎక్కువగా పడుతోందా? అయితే జాగ్రత్త, అస్సలు విస్మరించవద్దు

Geddam Vijaya Madhuri   |  05 Nov 2025 12:30 PM (IST)
1

పిల్లల శరీర విధానం పెద్దల కంటే చాలా భిన్నంగా పనిచేస్తుంది. పిల్లల్లో స్వేద గ్రంథులు సరిగ్గా అభివృద్ధి చెందవు. దీని కారణంగా వారి శరీరానికి చాలా తక్కువ చెమట పడుతుంది.

Continues below advertisement
2

అయితే మీ శిశువుకు ఎక్కువగా, పదేపదే చెమటలు పడితుంటే అది ప్రమాదకరమైన సంకేతం కావచ్చని చెప్తున్నారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. సాధారణంగా పిల్లలకు చెమటలు పట్టవు. ఎందుకంటే వారి చెమట గ్రంథులు పరిపక్వం చెందవు. పరిపక్వత చెందే వరకు అవి ఈ పనిని చేయవు.

Continues below advertisement
3

అలాంటప్పుడు పిల్లలు తమ శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడంలో ఇబ్బంది పడతారు. దీనివల్ల పిల్లల శరీరం కొద్దిగా వేడిగా మారవచ్చు. ఎర్రగా మారవచ్చు.

4

అయితే పిల్లలు పాలు తాగుతూ లేదా నిద్రపోతున్నప్పుడు తరచుగా చెమటలు పడితే అది సాధారణం కాదని గుర్తించాలి. ఇది ఏదైనా దీర్ఘకాలిక వ్యాధికి సంకేతం కూడా కావచ్చు.

5

అలాంటప్పుడు పిల్లలకు గుండె సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు, జీవక్రియ లేదా ఎండోక్రైన్ రుగ్మతలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ.

6

అంతేకాకుండా ఇది శిశువు శరీరంలో అధిక థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి చేస్తుంది. ఈ స్థితిలో సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే ఒక రకమైన శ్వాసకోశ రుగ్మత కూడా ఉండవచ్చు.

7

దీనివల్ల పిల్లలలో లవణాల స్రావం విధానం మారుతుంది. శరీరం సాధారణంగా ఎలా స్పందిస్తుందో.. దానికంటే చాలా భిన్నంగా స్పందించడం ప్రారంభిస్తుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Sweating in Babies : పిల్లలకు చెమట ఎక్కువగా పడుతోందా? అయితే జాగ్రత్త, అస్సలు విస్మరించవద్దు
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.