Grey Hair Prevention Tips : తెల్లజుట్టు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వస్తే ఫాలో అవ్వాల్సిన టిప్స్
హెన్నా పౌడర్‌లో నిమ్మరసం, కాఫీ లేదా టీ వేసి కలిపి ఆ పేస్ట్‌ని తలకు కుదుళ్ల నుంచి అప్లై చేయాలి. అరగంట తర్వాత వాష్ చేస్తే తెల్లజుట్టు రంగు మారుతుంది. (Images Source : Pinterest, Envato)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉసిరికాయలను కొబ్బరినూనెలో వేసి మరిగించి.. ఆ నూనెను రెగ్యూలర్‌గా జుట్టుకు అప్లై చేస్తే తెల్లజుట్టు తగ్గుతుంది. రెగ్యూలర్‌గా ఈ నూనెతో మసాజ్ చేస్తే మెలనిన్ ఉత్పత్తి పెరిగి నల్లగా మారుతుంది. (Images Source : Pinterest, Envato)
కరివేపాకును కొబ్బరి నూనెలో వేసి మరిగించి.. దీనిని రోజూ జుట్టుకు అప్లై చేయాలి. ఇది సహజంగా జుట్టు రంగును నలుపుగా మారుస్తుంది. (Images Source : Pinterest, Envato)
తలస్నానం చేసిన తర్వాత జుట్టును కాఫీ లేదా టీ డికాషన్‌తో కడగాలి. ఓ అరగంట తర్వాత చల్లని నీటితో దానిని వాష్ చేయాలి. ఇది తెల్లజుట్టును ఇన్‌స్టాంట్‌గా మారుస్తుంది. (Images Source : Pinterest, Envato)
పసుపు, యోగర్ట్ కలిపి దానిని సహజమైన మాస్క్‌గా అప్లై చేయాలి. ఇది తలలో ఉన్న డర్ట్ని క్లియర్ చేసి.. తెల్లజుట్టును దూరం చేస్తుంది. (Images Source : Pinterest, Envato)
అవకాడోని అరటిపండులో కలిపి మాస్క్‌గా అప్లై చేసి.. దానిని స్కాల్ప్‌కి అప్లై చేస్తే జుట్టు పొడిబారడం తగ్గి తెల్లనని జుట్టు రంగు మారుస్తుంది.(Images Source : Pinterest, Envato)
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుని ఈ హెయిర్ మాస్క్‌లు, కలర్స్ ఉపయోగించవచ్చు. (Images Source : Pinterest, Envato)(Images Source : Pinterest, Envato)