✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bottle Gourd Benefits : బరువును తగ్గించే సొరకాయ.. డైట్​లో చేర్చుకోవాలనుకుంటే ఈ రెసిపీలు ట్రై చేయండి

Geddam Vijaya Madhuri   |  06 Oct 2025 08:00 PM (IST)
1

సొరకాయను మంచి రుచికోసం తినాలనుకుంటే శనగపప్పుతో కలిపి వండుకోవచ్చు. సొరకాయ, శనగపప్పు కలిపి చేసుకుంటే రుచిని మరింత పెరుగుతుంది. ఇలా చేసుకోవడం వల్ల ప్రోటీన్ కూడా బాగా అందుతుంది. దీనిని మీరు రోటీతో లేదా అన్నంతో తినవచ్చు.

Continues below advertisement
2

సొరకాయ​ను తినాలనుకుంటే.. హల్వాను మీ డైట్​లో చేర్చుకోవచ్చు. దీన్ని మీరు కరెక్ట్​గా చేసుకుంటే అద్భుతమైన రుచిని పొందగలుగుతారు. ఇది రుచికరమైనది, పోషకాలతో నిండి ఉంటుంది. దీన్ని పాలు, నెయ్యిలో ఉడికిస్తారు. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Continues below advertisement
3

సొరకాయ రసం కూడా తాగవచ్చు. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. పుదీనా, నిమ్మకాయను సొరకాయ రసంలో కలిపి తీసుకోవచ్చు. ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడానికి, వేడిని తగ్గించి చల్లార్చడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

4

మీకు కోఫ్తా ఇష్టమైతే.. మీరు సొరకాయతో కోఫ్తా తయారు చేసి తీసుకోవచ్చు. మీరు దీన్ని డీప్ ఫ్రై చేయడానికి బదులుగా కొద్దిగా ఆవిరితో ఉడికించి టొమాటో గ్రేవీతో ఆనందించవచ్చు.

5

ఆలూ, కాలీఫ్లవర్, ఉల్లిపాయ లేదా ఇతర పరాఠాలు తిని విసిగిపోతే కనుక.. మీరు సొరకాయతో పరాఠాను చేసుకోవచ్చు. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. బ్రేక్​ఫాస్ట్​కి ఇది బెస్ట్ అవుతుంది.

6

సొరకాయ సూప్ తాగడం మీకు నచ్చితే.. మీరు కచ్చితంగా మీ డైట్​లో దీనిని చేర్చుకోవచ్చు. ఇది తేలికపాటి, తక్కువ కేలరీలతో ఉంటుంది. ఇది హెల్తీ సూప్ అవుతుంది.

7

మీరు సొరకాయను మీ ఆహారంలో చేర్చుకోవాలనుకుంటే.. వీటిలో ఏ రకంగా అయినా దీనిని తీసుకోవచ్చు. ఇవి మంచి రుచిని ఇవ్వడంతో పాటు.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Bottle Gourd Benefits : బరువును తగ్గించే సొరకాయ.. డైట్​లో చేర్చుకోవాలనుకుంటే ఈ రెసిపీలు ట్రై చేయండి
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.