✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Warm-Up Benefits : వార్మ్-అప్ ఎలా చేయాలో తెలుసా? ఉదయాన్నే చేస్తే కలిగే లాభాలివే

Geddam Vijaya Madhuri   |  06 Dec 2025 07:00 AM (IST)
1

మణికట్టు తిప్పడం (Wrist Rolls): సవ్య దిశలో (clockwise), అపసవ్య దిశలో (anticlockwise) మణికట్టును తిప్పాలి.

2

మెడ భ్రమణాలు (Neck Rotations): చేతులను నడుముపై ఉంచి, మెడను సవ్య దిశలో, అపసవ్య దిశలో నెమ్మదిగా ఐదుసార్లు తిప్పాలి.

3

భుజాల కుదిలింపు (Shoulder Shrugs): భుజాలను పైకి కిందకి కుదిలించి, కండరాలను వదులు చేయాలి.

4

మొండెం తిప్పడం (Torso Twist): చేతులను నడుముపై ఉంచి, శరీరాన్ని కుడివైపు, ఎడమవైపు 10 సార్లు తిప్పాలి.

5

చీలమండ తిప్పడం (Ankle Rolls): కాలు పైకి లేపి, చీలమండను సవ్య దిశలో, అపసవ్య దిశలో 10 సార్లు తిప్పాలి.

6

కాలు ఊపు (Leg Swings): కాళ్ళను భుజాల వెడల్పులో ఉంచి, చేతులను నడుముపై ఉంచి, ముందుకి, వెనుకకి మరియు పక్కలకు 10 సార్లు ఊపాలి.

7

చేతుల ఊపు (Arm Swings): చేతులను ముందుకు, వెనుకకు మరియు వ్యతిరేక దిశలలో వదులుగా ఊపాలి. వేగంగా లేదా అతిగా కదలకుండా జాగ్రత్త వహించాలి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Warm-Up Benefits : వార్మ్-అప్ ఎలా చేయాలో తెలుసా? ఉదయాన్నే చేస్తే కలిగే లాభాలివే
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.