✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Avoid milk : ఈ సమస్యలున్నవారు పాలు తాగకూడదట.. ఎందుకంటే?

Geddam Vijaya Madhuri Updated at: 11 Apr 2025 06:29 PM (IST)
1

పాలల్లో విటమిన్ ఎ, కాల్షియం, విటమిన్ కె, విటమిన్ బి12 వంటి పోషకాలు ఉంటాయి. ఎముకలు, దంతాలు బలపడతాయి. కండరాల అభివృద్ధికి హెల్ప్ చేస్తాయి. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు దీనిని తీసుకోకూడదట.(Image Source : Envato)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

ఇన్​ఫ్లమేషన్​తో ఇబ్బంది పడేవారు పాలు దీనిని తీసుకోకూడదని చెప్తున్నారు. ఎందుకంటే పాలల్లో సంతృప్తి కొవ్వు ఉంటుంది. ఇది శరీరంలో మంటను పెంచుతుంది. (Image Source : Envato)

3

కాలేయ సమస్యలున్నారు పాలు తాగకపోవడమే మంచిదని చెప్తున్నారు. ఇది లివర్​పై నెగిటివ్​గా ప్రభావం చూపిస్తుంది. (Image Source : Envato)

Continues below advertisement
4

గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు పాలు తాగకూడదని చెప్తున్నారు. లాక్టోస్ ప్రభావం జీర్ణసమస్యలను పెంచుతుంది. (Image Source : Envato)

5

చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా పాలు తాగడం మానేయాలట. స్కిన్ సమస్యలను పెంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి కూడా పాలు కూడా హానికరమే. (Image Source : Envato)

6

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. (Image Source : Envato)

NEXT PREV
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Avoid milk : ఈ సమస్యలున్నవారు పాలు తాగకూడదట.. ఎందుకంటే?
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.