✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Anti Ageing Secrets : వృద్ధాప్య ఛాయలను దూరం చేసే టిప్స్ ఇవే.. 30 దాటిన వాళ్లు ఫాలో అయితే మంచిది

Geddam Vijaya Madhuri   |  30 Apr 2025 03:59 PM (IST)
1

ప్రతి ఉదయం నిద్రలేచిన వెంటనే ముఖాన్ని శుభ్రం చేసుకుని కచ్చితంగా మీ ఫేస్​కి తగిన సన్​స్క్రీన్​ని అప్లై చేయాలి. వైద్యుల సహాయం తీసుకుని మీ స్కిన్​కి సెట్​ అయ్యే సన్ స్క్రీన్​ని ఎంచుకోవాలి.

2

అతినీలలోహిత కిరణాలు కొల్లాజెన్​ను నాశనం చేస్తాయి. ఇది శరీరంలో తగ్గినప్పుడు చర్మంపై ముడతలు పెరుగుతాయి. కాబట్టి మీరు ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా సన్​స్క్రీన్ అప్లై చేయాలి.

3

పొడి చర్మం వృద్ధాప్య ఛాయలు రెట్టింపు చేస్తుంది. కాబట్టి వీలైనంత హైడ్రేటెడ్​గా ఉండాలి. దీనివల్ల మంట తగ్గడమే కాకుండా చర్మం హెడ్రేటెడ్​గా ఉంటుంది.

4

స్ట్రెస్, కాలుష్యం, చెడు అలవాట్లు కూడా ముఖంపై నెగిటివ్​గా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి వాటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చర్మాన్ని కాపాడుకోవచ్చు.

5

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటూ.. వాటికి సంబంధించిన ప్రొడెక్ట్స్ వాడడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

6

జంక్​ఫుడ్​కి, బయట దొరికే ఆయిల్ ఫుడ్​కి వీలైనంత దూరంగా ఉండాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు పుష్కలంగా తీసుకోవాలి.

7

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Anti Ageing Secrets : వృద్ధాప్య ఛాయలను దూరం చేసే టిప్స్ ఇవే.. 30 దాటిన వాళ్లు ఫాలో అయితే మంచిది
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.