Nidhi Agarwal Photos: దాచినా దాగని పరువాల ‘నిధి’
(Image credit: Instagram) నిధి అగర్వాల్ కు హైదరాబాద్ కు విడదీయరాని బంధం ఉంది. ఎందుకంటే ఆమె జన్మించింది ఇక్కడే.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Image credit: Instagram) ఆ తరువాత ఆమె ఫ్యామిలీ బెంగళూరుకు వెళ్లిపోవడంతో అక్కడే పెరిగింది.
(Image credit: Instagram) బిజినెస్ మేనేజ్ మెంట్ లో పట్టా పొందిన నిధి బ్యాలెట్, కథక్, బెల్లీ డాన్స్‌లలో ఎక్స్ పర్ట్.
(Image credit: Instagram) 2017లో బాలీవుడ్ లో ‘మున్నా మైఖెల్’ సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఆ సినిమా సమయంలో ‘నో డేటింగ్’ నిబంధనపై సంతకం చేయించుకున్నారట.
(Image credit: Instagram) ఇక తెలుగులో ఆమె తొలి చిత్రం ‘సవ్యసాచి’.2018లో విడుదలైంది ఈ చిత్రం. నాగ చైతన్య హీరో.
(Image credit: Instagram) నిధి ‘ఇస్మార్ట్ శంకర్’ లో పూరి దర్శకత్వంలో నటించింది. ఆమె చేసిన ఏ సినిమాలు పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేదు.
(Image credit: Instagram) దీంతో తెలుగులో అవకాశాలు బాగా తగ్గిపోయాయి.
(Image credit: Instagram) నిధి అగర్వాల్ క్యూట్ పిక్స్
(Image credit: Instagram) నిధి అగర్వాల్ క్యూట్ పిక్స్