Nayanthara: నయనతార కవల పిల్లల ఫొటోస్ చూశారా!
సరోగసీ పద్దతి ద్వారా లేడీ సూపర్ స్టార్ నయనతార(nayanthara), విఘ్నేష్ శివన్(vignesh shivan) దంపతులు కవల పిల్లలకు తల్లి దండ్రులయ్యారు. అయితే ఇప్పటి వరకు పిల్లల ఫోటోలు బయటికి రాకుండా జాగ్రత్త పడింది ఈ జంట. జూన్ 9 పెళ్లి రోజు సందర్భంగా పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు విఘ్నేష్ శివన్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆరేళ్ల పాటు ప్రేమించుకున్న నయన తార , విఘ్నేష్ శివన్.. గతేడాది జూన్ 9న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సరోగసీ ద్వారా ఇద్దరు కవల అబ్బాయిలకు జన్మనిచ్చారు. అయితే ఇప్పటి వరకు పిల్లల ఫోటోలను రివీల్ చేయలేదు నయన్. తాజాగా తమ మ్యారేజ్ ఫస్ట్ యానివర్శిరీ సందర్భంగా.. నయనతార పిల్లల్ని ఎత్తుకున్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు విఘ్నేష్
నయన్-విఘ్నేష్ పిల్లల పేర్లు ఉయిర్, ఉలగమ్
ప్రస్తుతం నయనతార పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ లో నటిస్తోంది.
నయనతార -విఘ్నేష్ శివన్ (Image Credit: vignesh shivan/ Instagram)