‘మెగా’ సంద్రంగా మారిన విశాఖ నగరం - ఘనంగా ‘వాల్తేరు వీరయ్య’ ఈవెంట్, ఫొటోలు ఇవిగో!
మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, శృతిహాసన్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవితోపాటు మాస్ మహారాజ్ రవితేజ, నటి ఊర్వశీ రౌతేలా, కేథరిన్, దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. చిరంజీవి కుమార్తెలు సుశ్మిత, శ్రీజ కూడా పాల్గొన్నారు. Image Credit: Mythri Movie Makers/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఊర్శశీ రౌతేలా, చిరంజీవి, బాబి, రవి తేజ, కేథరిన్ - Image Credit: Catherine Tresa Alexander/Instagram
రవితేజ, చిరంజీవి - Image Credit: Mythri Movie Makers/Instagram
రవితేజ, చిరంజీవి - Image Credit: Mythri Movie Makers/Instagram
దేవిశ్రీ, రవితేజ, చిరంజీవి, శ్రీజ, బాబి, సుశ్మిత, నిర్మాతలు - Image Credit: Mythri Movie Makers/Instagram
చిరంజీవి - Image Credit: Mythri Movie Makers/Instagram
రవితేజ, చిరంజీవి - Image Credit: Mythri Movie Makers/Instagram
రవితేజ, చిరంజీవి - Image Credit: Mythri Movie Makers/Instagram
కేథరిన్ - Image Credit: Catherine Tresa Alexander/Instagram
ప్రైవేట్ జెట్లో చిరంజీవి, రవితేజ తదితరులు - Image Credit: Devi Sri Prasad/Instagram
రవితేజ, దేవిశ్రీ, బాబి, చిరంజీవి - Image Credit: Devi Sri Prasad/Instagram
రవితేజ, దేవిశ్రీ, చిరంజీవి - Image Credit: Devi Sri Prasad/Instagram
రవి తేజ, కేథరిన్ రవి తేజ, కేథరిన్ - Image Credit: Catherine Tresa Alexander/Instagram
‘వాల్తేరు వీరయ్య’ మూవీ టీమ్ రవి తేజ, కేథరిన్ - Image Credit: Catherine Tresa Alexander/Instagram
‘వాల్తేరు వీరయ్య’ మూవీ టీమ్ రవి తేజ, కేథరిన్ - Image Credit: Catherine Tresa Alexander/Instagram