Vithika Sheru: అందమైన లోకం అందులో నేను అద్భుతం..జర్నీని మస్త్ ఎంజాయ్ చేస్తోన్న వితిక!

వితిక (Image Credit: Vithika Sheru / Instagram)
తెలుగులో కొన్ని సినిమాల్లో మెరిసిన వితిక..వరుణ్ సందేశ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. సినిమాల్లో పెద్దగా ఫాలోయింగ్ లేకపోయినా బిగ్ బాస్ రియాల్టీ షోతో బాగా ఫేమస్ అయింది..ఆ తర్వాత సొంతంగా యూ ట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసింది.
పెళ్లి తర్వాత అమెరికా వెళ్ళిపోయి కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది వితిక. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయడంతో మళ్లీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్, పలు టీవీ షోలతో అలరిస్తోన్న వితిక...లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి
ఆ మధ్య సిక్స్ ప్యాక్ ఫొటోస్ షేర్ చేసి షాక్ ఇచ్చింది వితిక... రీసెంట్ గా వెకేషన్లో ఫొటోస్ పోస్ట్ చేసింది
వితిక (Image Credit: Vithika Sheru / Instagram)
వితిక (Image Credit: Vithika Sheru / Instagram)
వితిక (Image Credit: Vithika Sheru / Instagram)