Sara Ali Khan: టాలీవుడ్ పిలుపు కోసం వెయిట్ చేస్తోన్న సారా అలీ ఖాన్.. రీసెంట్ లుక్ చూడండి ఎంత బావుందో!
బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్న సారా అలీఖాన్ టాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు వెయిట్ చేస్తోంది. 'కేథార్ నాథ్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంది స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.
2016లో కొలంబియా యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్ అందుకున్న సారా అలీఖాన్..ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంది. కానీ చాలా బొద్దుగా ఉండడంతో ముందు ఫిట్ నెస్ పై కాన్సన్ ట్రేట్ చేసి నాజూగ్గా తయారైంది
2018లో కేథారనాథ్ మూవీతో ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాకే బెస్ట్ డెబ్యూట్ గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. ‘సింబా’, ‘లవ్ ఆజ్ కల్’ ‘కూలీ నంబర్ వన్’ ‘అత్రాంగి రే’ సినిమాల్లో మెరిసింది. కామెడీ, క్రైమ్, హిస్టారికల్ మూవీస్ లో నటించడం ఇష్టమంటోంది సారా..
తెలుగులో విజయ్ దేవరకొండతో కలసి నటించాలనుందని అప్పుడెప్పుడో మనసులో మాట చెప్పింది సారా. మరి త్వరలో ఆ ఛాన్స్ వస్తుందేమో చూడాలి...
రీసెంట్ సారా అలీ ఖాన్ పోస్ట్ చేసిన ఫొటోస్ ఇవి... వీటిని చూసిన నెటిజన్లు క్వీన్ లా ఉన్నావంటూ కామెంట్స్ పెడుతున్నారు... (Image credit: Sara Ali Khan/Instagram)
సారా అలీ ఖాన్ (Image credit: Sara Ali Khan/Instagram)