Vithika Sheru and Niharika Konidela : బొంబాయి టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో వితిక షేరు.. మహాతల్లి, నిహారిక కొణిదెలతో కలిసి సందడి చేసిన బ్యూటీ
వితికా షేరు.. నిహారిక కొణిదెల, మహాతల్లితో కలిసి ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.(Images Source : Instagram/vithikasheru)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబొంబాయి టైమ్స్ ఫ్యాషన్ వీక్ 2024 ఈవెంట్లో వీరు పాల్గొన్నారు. ఈ షో డిజైనర్ అను కూడా వీరి ఫ్రెండే. (Images Source : Instagram/vithikasheru)
ఈ మధ్యకాలంలో వితికా షేరు, మహాతల్లి, నిహారిక ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు. గర్స్ టూర్స్‌కి వెళ్తూ.. కలిసి పార్టీలు చేసుకుంటూ ఎక్కువగా కనిపిస్తారు. (Images Source : Instagram/vithikasheru)
ఈ ఫోటోలను వీరిలో ఎవరో ఒకరు ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. అభిమానులతో పంచుకుంటారు. ఒకరి పోస్టుల కింద మరొకరు కామెంట్స్ చేసుకుంటూ.. స్నేహాన్ని వ్యక్త పరచుకుంటారు.(Images Source : Instagram/vithikasheru)
ఈ బొంబాయి ఫ్యాషన్ వీక్ డిజైన్ అను దుస్తుల ప్రదర్శనలో షో స్టార్‌గా మృణాల్ ఠాకూర్ చేయగా.. ఓపెనర్‌గా శ్రియా శరణ్ చేసింది.(Images Source : Instagram/vithikasheru)
ఈ సందర్భంగా అను తన ఫ్రెండ్స్ కోసం డిజైన్ చేసిన దుస్తుల్లో వితికా, నిహారిక, మహాతల్లి జాను అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చారు.(Images Source : Instagram/vithikasheru)