ఎర్ర డ్రస్సులో మెరిసిపోతున్న విష్ణుప్రియ - లేటెస్ట్ ఫొటోలు చూశారా?
ABP Desam
Updated at:
19 Jun 2023 12:12 AM (IST)
1
విష్ణు ప్రియ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఎర్ర డ్రస్సులో మెరిసిపోతున్న విష్ణుప్రియని చూడవచ్చు.
3
ఒక ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తిని పెళ్లి చేసుకుంటానని విష్ణుప్రియ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
4
దానిపై జేడీ చక్రవర్తి కూడా స్పందించారు.
5
విష్ణుప్రియ, తను పెళ్లి చేసుకోబోవడం లేదని తెలిపారు.
6
ఇటీవలే విష్ణుప్రియ ‘గంగులు’ అనే ప్రైవేట్ సాంగ్‌లో కనిపించారు.