Sneha Photos: ఈమె ఎవరో గుర్తుపట్టారా.. చెప్పినా నమ్మలేరేమో…
ABP Desam | 25 Jan 2022 01:34 PM (IST)

image credit : Sneha/Instagram
1
స్నేహ.. పక్కింటి అమ్మాయిలా.. మన ఇంటి ఆడపడుచులా ఆకట్టుకొనే బాపు బొమ్మ ఇప్పటికీ తరగని అందంతో మెస్మరైజ్ చేస్తోంది.
2
2001లో ‘తొలి వలపు’ చిత్రంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న స్నేహ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ వరుస ఆఫర్లతో క్రేజీ హీరోయిన్‌గా పేరు సంపాదించింది.
3
2019లో విడుదలైన ‘వినయ విధేయ రామ’ చిత్రం తర్వాత మళ్లీ స్నేహ తెలుగు చిత్రాల్లో కనిపించలేదు.
4
స్నేహ కొత్త లుక్ ( Image Credit: Sneha/Instagram)
5
స్నేహ కొత్త లుక్ ( Image Credit: Sneha/Instagram)
6
ఇలా కష్టపడితేనే ఆ లుక్ వచ్చిందంటూ వర్కౌట్స్ చేసిన ఫొటో షేర్ చేసిన స్నేహ ( Image Credit: Sneha/Instagram)