✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Deepika Padukone: దీపికా పదుకోన్ కట్ అవుట్ డ్రస్ కాస్ట్ అంతా?

ABP Desam   |  25 Jan 2022 10:58 AM (IST)
1

దీపికా పదుకోన్ ఓ కథానాయికగా నటించిన 'గెహ‌రాయ‌'. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. మేటర్ ఏంటంటే... రీసెంట్‌గా సినిమా ప్రమోషన్స్ కోసం దీపికా పదుకోన్ ఇదిగో ఈ డ్రస్ లో వచ్చారు. ఆరెంజ్ కలర్ ఈ కట్ అవుట్ డ్రస్ కాస్ట్ 48 వేల రూపాయలు అని సమాచారం. దాంతో జనాలు ఔరా అని నోరెళ్ల బెడుతున్నారు. (Image courtesy - @Deepika Padukone/Instagram)

2

'గెహరాయ' ట్రైలర్ చూస్తే రొమాంటిక్ గా ఉండబోతోదని అర్థం అవుతోంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది హీరో. అనన్యా పాండే హీరోయిన్. (Image courtesy - @Deepika Padukone/Instagram)

3

ఫిబ్రవరి 11న 'గెహరయా' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ దీపికా పదుకోన్ భర్త, హీరో రన్ వీర్ సింగ్ కు నచ్చింది. భార్య నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు. (Image courtesy - @Deepika Padukone/Instagram)

4

దీపికా పదుకోన్ రీసెంట్‌గా ధ‌రించిన మిలో మారియా డ్ర‌స్ కూడా హాట్ టాపిక్ అయ్యింది. (Image courtesy - @Deepika Padukone/Instagram)

5

దీపికా పదుకోన్ (Image courtesy - @Deepika Padukone/Instagram)

6

దీపికా పదుకోన్ (Image courtesy - @Deepika Padukone/Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Deepika Padukone: దీపికా పదుకోన్ కట్ అవుట్ డ్రస్ కాస్ట్ అంతా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.